Vijay Devarakonda: రౌడీ బాయ్ ‘విజయ్ దేవరకొండ’ ఫ్యామిలీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..? స్పెషల్ వీడియో మీకోసం..

|

Aug 03, 2022 | 7:40 PM

క్రేజీ హీరో విజయ్ దేవర కొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ (Liger).. డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.