18 Pages Collection: 1st డేనే దిమ్మతిరిగే కలెక్షన్స్.. దెబ్బకు స్టార్‌ హీరోగా నిఖిల్

|

Dec 24, 2022 | 9:21 AM

ట్యాలెంట్ ఉండి కూడా... స్టార్ హీరోగా అయ్యే కేపబులిటీ ఉండి కూడా ఎందుకనో వెనక పడ్డారు యంగ్ హీరో నిఖిల్. హ్యాపీడేస్‌తో అందర్నీ ఆకట్టుకున్నా..

ట్యాలెంట్ ఉండి కూడా… స్టార్ హీరోగా అయ్యే కేపబులిటీ ఉండి కూడా ఎందుకనో వెనక పడ్డారు యంగ్ హీరో నిఖిల్. హ్యాపీడేస్‌తో అందర్నీ ఆకట్టుకున్నా.. మంచి మంచి కథలను చేస్తూ ఉన్నా.. వాటితో హిట్లు కొడుతూ ఉన్నా.. స్టార్ ఇమేజ్‌ కు మాత్రం ఆమడదూరంలోనే ఉంటు వస్తున్నారు. కాని ఇది నిన్నమొన్నటి వరకు. ఎప్పుడైతే.. కార్తీకేయ2 సినిమాతో.. పాన్ ఇండియా హిట్టు కొట్టారో అప్పటి నుంచి నిఖిల్ తన గేర్‌ ను మార్చుకున్నారు. స్టార్ హీరో రేసులో దూసుకుపోతున్నారు. ఇక ఈ క్రమంలో తాజాగా రిలీజైన తన 18పేజెస్ సినిమాతో… ఏకంగా నయా స్టార్ హీరో అనే ట్యాగ్‌తో .. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఎస్ ! నిఖిల్ హీరోగా… పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్లో తెరకెక్కిన 18 పేజేస్ సినిమా తాజాగా రిలీజైంది. రిలీజ్ అవ్వడమే కాదు సుకుమార్ స్టోరీ అందించింన ఈ సినిమా ఇప్పుడు సూపర్ డూపర్ హిట్టు టాక్‌ను తెచ్చుకుంది. నిఖిల్ నటనకు మరో సారి చప్పట్లు పడేలా చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sreeleela: హీరోయిన్‌ చుట్టూ ఫ్యాన్స్ దెబ్బకు బొమ్మ కనిపించింది !!

Aquarium Breaks: బద్దలైన ప్రపంచ అతి పెద్ద అక్వేరియం !!

కల్లోకి వచ్చిన బాబా.. భూమి నుంచి బయటకు రావాలనుకుంటన్నానని చెప్పాడట.. కట్ చేస్తే..

మానవత్వం చాటుకున్న సన్యాసి.. ఏం చేశాడంటే ??

ఆలయానికి బిచ్చగత్తె విరాళం.. ఎంతో తెలిస్తే షాకవుతారు

 

 

Published on: Dec 24, 2022 09:21 AM