Bhola Shankar Teaser: పక్కకు తప్పుకోండమ్మా.. బాస్ ఇక్కడ.! రికార్డ్స్ లో పేరు కాదు.. పేరు మీదే రికార్డ్స్.
వాల్తేరు వీరయ్య.. మేనియా తర్వాత... భోళా శంకర్ గా మన ముందుకు వస్తున్న మెగా స్టార్ చిరు.. చిన్న టీజర్‌తోనే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. తన మాస్ స్వాగ్‌తో.. అట్రాక్టివ్ యాటిట్యూడ్‌తో.. భోళాపై విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యేలా చేశారు.
వాల్తేరు వీరయ్య.. మేనియా తర్వాత… భోళా శంకర్ గా మన ముందుకు వస్తున్న మెగా స్టార్ చిరు.. చిన్న టీజర్‌తోనే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. తన మాస్ స్వాగ్‌తో.. అట్రాక్టివ్ యాటిట్యూడ్‌తో.. భోళాపై విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యేలా చేశారు. దాంతో పాటే… ఈ చిన్న టీజర్‌తో.. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేలా చేసుకుని.. మరో సారి నెంబర్ నెంటర్1గా ట్రెండ్ అవుతున్నారు.
ఎస్! మెహర్ రమేష్ డైరెక్షన్లో.. అజిత్ వేదాళం మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతున్న చిరూస్ 155th సినిమానే భోళా శంకర్. ఇక ఇప్పుటికే జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా.. ఆగస్టు 11కి థియేటర్లలో సందడి చేయనుంది. ఇక ఈ మ్రంలోనే ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయిన దిమ్మతిరగే రెస్పాన్స్ రాబట్టుకుంది. ఇక అప్పటికే రిలీజ్ అయిన చిరూస్ లుక్‌ను మించేలా… తాజాగా రిలీజ్ అయిన ఈ టీజర్.. అందులోని బాస్ యాక్షన్… అండ్ డైలాగ్స్…! సోషల్ మీడియాలో మైండ్ బ్లాక్ రియాక్ష వచ్చేలా చేసుకుంటోంది. దాంతోపాటే… యూట్యూబ్‌లో జెస్ట్ 24 గంట్లోనే 15 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చేలా చేసుకుని.. యూట్యూబ్‌లో నెంబర్ 1 టీజర్‌గా ట్రెండ్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ ను కాలర్ ఎగరేసేలా చేస్తూనే.. పక్కకు తప్పుకోండమ్మా.. బాస్ ఇక్కడ అనే కామెంట్ నెట్టింట తెగ కనిపిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..