బరువు తగ్గాలనుకునేవారు ఈ ఆహారం అస్సలు తీసుకోకూడదు

|

Feb 28, 2024 | 8:53 PM

ప్రస్తుతకాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. అన్ని వ్యాధులకు మూలం స్థూలకాయమేనని.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణునలు పేర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో పెరుగుతున్న బరువును తగ్గించుకోవాలని చాలా మంది అనుకుంటారు.. కానీ అది అంత సులభం కాదు. దీని కోసం కఠినమైన ఆహార నియమాలు, భారీ వ్యాయామాలను చేయాల్సి ఉంటుంది. సాధారణంగా, మనం బరువు తగ్గించుకోవాలంటే ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ప్రస్తుతకాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. అన్ని వ్యాధులకు మూలం స్థూలకాయమేనని.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణునలు పేర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో పెరుగుతున్న బరువును తగ్గించుకోవాలని చాలా మంది అనుకుంటారు.. కానీ అది అంత సులభం కాదు. దీని కోసం కఠినమైన ఆహార నియమాలు, భారీ వ్యాయామాలను చేయాల్సి ఉంటుంది. సాధారణంగా, మనం బరువు తగ్గించుకోవాలంటే ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ అల్పాహారం విషయంలో మనం కొన్ని పొరపాట్లు చేస్తాం. దానివల్ల మనం ఎన్ని వర్కవుట్లు చేసినా ఆహార నియంత్రణ లేకపోతే అది ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. దీనివల్ల బరువు తగ్గడానికి బదులు పెరగడం ప్రారంభమవుతుంది. కనుక ఆరోగ్యకరమైన దినచర్యను ఉదయాన్నే అల్పాహారం నుంచి ప్రారంభిస్తే.. బరువు తగ్గడంతోపాటు.. ఆరోగ్యంగానూ ఉండవచ్చు. అల్పాహారం సమయంలో మనం తినకూడని పదార్థాలేంటో నిపుణులు సూచిస్తున్నారు..అవేంటో చూద్దాం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలో ఎవరిపై అయినా జూమ్‌ !! నింగిలోకి నిఘా ఉపగ్రహం

మెట్రో రైలు ఎక్కకుండా రైతును అడ్డుకున్న సెక్యూరిటీ అధికారులపై నెటిజన్లు ఫైర్‌

కారు బానెట్‌పై వ్యక్తిని ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌ !! కేకలు వేసినా ఆపకుండా 3 కి.మీ

Anam Mirza: కోట్లు సంపాదిస్తున్న‌ సానియా మీర్జా చెల్లెలు.. ఆస్తి ఎంతంటే ??

Follow us on