నిజమా? మీరే చేశారా?’ ట్రంప్‌కు నోబెల్ రాకపోవడంపై నెట్టింట మీమ్స్ వెల్లువ
వెనుజులాకు చెందిన మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ట్రంప్‌కు దక్కకపోవడంతో, ఆయన నిరాశను ఊహిస్తూ సోషల్ మీడియాలో మీమ్స్, జోకులు వెల్లువెత్తాయి. ట్రంప్ చేసిన ప్రచారాన్ని నెటిజన్లు వినోదంగా మార్చారు. మచాడో తన బహుమతిని ట్రంప్‌కు అంకితం ఇవ్వడం విశేషం.
వెనుజులా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడిన మరియా కొరీనా మచాడోకు నార్వే నోబెల్ కమిటీ ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని అందజేసింది. అయితే, ఈ గౌరవం డోనాల్డ్ ట్రంప్‌కు దక్కకపోవడంపై సోషల్ మీడియాలో మీమ్స్, జోకులు వెల్లువెత్తాయి. ట్రంప్ స్పందనను ఊహిస్తూ, ఆయనకు బహుమతి దక్కలేదన్న నిరాశను ఎత్తిచూపుతూ నెటిజన్లు రకరకాల పోస్టులతో ఎక్స్ ప్లాట్‌ఫామ్‌ను నింపేశారు. చిన్నపిల్లవాడిలా అలిగిన ట్రంప్ మార్ఫింగ్ ఫోటోలు, ఆయనకు నోబెల్ దక్కనందుకు ప్రపంచమంతా పండగ చేసుకుంటున్నట్లు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
మరిన్ని వీడియోల కోసం :
గర్ల్స్ టాయిలెట్‌లో హిడెన్ కెమెరా కలకలం వీడియో
రంగు డబ్బాతో పాఠశాలకు స్టూడెంట్స్.. ఎందుకో తెలిస్తే అవాక్కు అవుతారు వీడియో
వైరల్ వీడియోలు
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
