ట్రాయ్‌ నిబంధనల ప్రకారం ఛానల్స్‌ ప్రసారాలు ఆపేయడం చట్టవిరుద్ధం- NBF

|

Jun 27, 2024 | 8:04 PM

ఆంధ్రప్రదేశ్‌లో వార్తా ఛానళ్ల ప్రసారాలను ఏకపక్షంగా, చట్టవిరుద్ధమైన నిలిపివేతను ఢిల్లీ న్యాయస్థానం ఖండించింది. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్న వార్తాఛానెల్‌లు కనీసం 62 లక్షల బాక్స్‌ల నుంచి తప్పించి, ప్రేక్షకులకు సమాచార హక్కును నిరాకరించే ప్రయత్నం జరగడం దురదృష్టకరమన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో న్యూస్ ఛానల్ ప్రసారాలు పునరుద్ధరించాలంటూ ఢీల్లీ హైకోర్టు  ఉత్తర్వులను జారీ చేసింది. టీవీ9, సాక్షి, 10 టీడీ ,ఎన్టీవీ చానల్స్‌ను పునరుద్దించాలంటు ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ఎలాంటి ఆటంకం లేదని సంబంధిత మల్టీ సిస్టమ్ ఆపరేటర్/సర్వీస్ ప్రొవైడర్ నివేదించడంతో జస్టిస్ మినీ పుష్కర్ తో కూడిన వెకేషన్ బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై  NBF హర్షం వ్యక్తం చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

 

 

Follow us on