రుచి పేరుతో అధికంగా ఉప్పు తింటున్నారా ?? అయితే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు.. వీడియో

|

Dec 24, 2021 | 5:01 PM

మనం తినే ఆహారానికి రుచి రావాలంటే అందులో సరిసడా ఉప్పు ఉండాల్సిందే. అయితే వంటలకు రుచిని తెచ్చే ఈ ఉప్పు మన ఆరోగ్యాలను తీవ్రంగా దెబ్బతిస్తుంది.

మనం తినే ఆహారానికి రుచి రావాలంటే అందులో సరిసడా ఉప్పు ఉండాల్సిందే. అయితే వంటలకు రుచిని తెచ్చే ఈ ఉప్పు మన ఆరోగ్యాలను తీవ్రంగా దెబ్బతిస్తుంది. బీపీ, గుండె పోటులకు ప్రధాన కారణం ఉప్పేనని తెలిసినా.. దానికి దూరంగా ఉండడానికి చాలా మంది ఆసక్తి చూపించరు. రుచి పేరుతో ఇష్టం వచ్చినట్లు ఉప్పును వాడుతుంటారు. ఉప్పు పైన చల్లుకుంటారు. ఇక చిప్స్‌ వంటి ప్యాకేజ్‌డ్‌ ఫుడ్స్‌లో ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఉప్పు మోతాదుకు మించి తీసుకుంటే జరిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. విపరీతంగా ఉప్పు తీసుకుంటే కాలక్రమేణా నాలుక రుచిని ఆస్వాదించే గుణాన్ని కోల్పోతుంది. దీంతో ఆహార పదార్థాలు రుచిని కోల్పోయే అవకాశం ఏర్పడుతుంది. ఎలాంటి ఆహారం తీసుకున్నా రుచిగా అనిపించవు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Black Rice Benefits : నల్ల బియ్యం.. డాక్టర్లను సైతం ఆశ్చర్యపరుస్తున్న ఆరోగ్య ప్రయోజనాలు !! వీడియో

Tamarind Water Benefits : చింతపండు నీళ్లతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో

Eternal Flame Falls : ఆ జలపాతం వెనక ఆరని దీపం !! దైవ మాయేనా ?? వీడియో

బ్యాట్స్‌మెన్‌ భారీ సిక్స్‌కి అభిమాని తల పగిలి !! చివరికి ఏమైందంటే ?? వీడియో

అత్యుత్సాహంతో గాల్లోకి కాల్పులు జరిపిన నూతన వధూవరులు !! పెళ్లి లో ఊహించని షాక్ !! వీడియో

 

Follow us on