వంద రూపాయిలకే గ్రాము బంగారం..రూ.10 లకే కేజీ వంటనూనె..
గ్రాము బంగారం 100 రూపాయలే...కేజీ కందిపప్పు కూడా పది రూపాయలే... మీరు వింటున్నది నిజమే ఎక్కడో అనుకున్నారు. ఎక్కడో కాదు మన గుంటూరులోనే... అయితే అందరికి కాదు. మా సంస్థలో సభ్యత్వం తీసుకున్న వారికే.. అది కూడా మూడు వందల సభ్యత్వం తీసుకుంటే నిత్యవసర వస్తువులు మూడు సార్లు తీసుకోవచ్చు... వెయ్యి రూపాయల సభ్యత్వం ఉంటే ఏకంగా ఎన్నిసార్లైనా నిత్యవసర వస్తువులు పట్టుకెళ్లవచ్చు అంటూ ప్రచారం ప్రారంభించారు.
గ్రాము బంగారం 100 రూపాయలే…కేజీ కందిపప్పు కూడా పది రూపాయలే… మీరు వింటున్నది నిజమే ఎక్కడో అనుకున్నారు. ఎక్కడో కాదు మన గుంటూరులోనే… అయితే అందరికి కాదు. మా సంస్థలో సభ్యత్వం తీసుకున్న వారికే.. అది కూడా మూడు వందల సభ్యత్వం తీసుకుంటే నిత్యవసర వస్తువులు మూడు సార్లు తీసుకోవచ్చు… వెయ్యి రూపాయల సభ్యత్వం ఉంటే ఏకంగా ఎన్నిసార్లైనా నిత్యవసర వస్తువులు పట్టుకెళ్లవచ్చు అంటూ ప్రచారం ప్రారంభించారు. ప్రచారం మాత్రమే కాదు ఏకంగా షాపు కూడా తెరిచారు. ఒకరిదిద్దరికి ఇచ్చారు. కూడా ఆ తర్వాత ఏకంగా గ్రాము బంగారం వంద రూపాయలకే ఇస్తామంటూ మరో ప్రచారం చేశారు. ఇక్కడ కూడా ఒక్కరిద్దరికి ఇచ్చారు. ఈ విషయం తెలుసుకొని తండోపతండాలుగా జనం రావడంతో రేటు మార్చేశారు. నాలుగు గ్రాములు పదిహేను వేలు, పది గ్రాముల బంగారం 24,000 అంటూ చెప్పారు. దీంతో చాలామంది డబ్బులు కట్టారు. వేలకి వేలు కట్టి సభ్యత్వం కూడా తీసుకున్నారు. తీరా బంగారం ఇవ్వమని అడిగితే విదేశాల నుండి వస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారని రాజకీయ నేతల చేత రికమండేషన్ చేయించుకొని బంగారాన్ని విడిపించడానికి వెళ్లారంటూ ప్రచారం చేశారు. ఇదంతా ట్రాష్ అని తెలుసుకొన్న బాధితులు గుంటూరు పోలీసులను ఆశ్రయించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మారిన సూర్యకిరణాల యాంగిల్.. స్లిమ్‌లోని బ్యాటరీ మళ్లీ చార్జ్
శరీరానికి జింక్ అవసరమని.. ఓ వ్యక్తి ఏం చేశాడో చూడండి
అందుకే సాయి పల్లవితో మళ్లీ నటించలేదు !! వరుణ్‌తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Srisailam: శ్రీశైల మల్లికార్జునుడికి విరాళాల వెల్లువ
మసాలాలతో క్యాన్సర్ నిరోధించే ఔషధాలు !! మద్రాస్ ఐఐటీ శాస్త్రవేత్తల పరిశోధన