Champions Of Change Awards 2021: ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్ అవార్డుల ప్రధానోత్సవం.. వీడియో

Updated on: Feb 25, 2022 | 4:25 PM

హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ తెలంగాణ అవార్డుల ప్రదానోత్సవం.. ముఖ్య అతిధిగా హాజరు కానున్న గవర్నర్ తమిళసై, మాజీ సిజేఐ కేజీ బాలకృష్ణన్. మహాత్ముడి ఆశయాలను పెంపొందిస్తూ.. సమాజ సేవ, సామాజిక విలువల అభివృద్ధి, పలు రంగాల్లో కృషి చేసినవారికి అవార్డులు.ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ తెలంగాణ అవార్డులు అందుకొనున్న ప్రముఖులు.. మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్...