పెట్రోల్ ధరలు తగ్గుతాయా..?అనే ప్రశ్నకు.. నిర్మలాసీతారామన్‌ ఏమన్నారంటే.. :Fuel Prices Video.

Updated on: Aug 18, 2021 | 8:23 AM

దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుతం ధరలు నిలకడగా ఉన్నా.. ఇప్పటి వరకు పెరిగిన ధరలతో వాహనదారులకు భారంగా మారుతోంది.అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ మీడియా సమావేశం నిర్వహించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతాయా..? అనే ప్రశ్నకు..

Follow Us