Stock Market: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడికి.. ఇది సరైన సమయమైనా..?
స్టాక్ మార్కెట్‌లో అస్థితర కొనసాగుతుంది. ద్రవ్యోల్బణం పెరగడంతోపాటు, ముడి చమురు ధరలు పెరగడం మార్కెట్ పై ప్రభావాన్ని చూపుతుంది. దాదాపు చాలా స్టాక్స్ పడిపోయాయి. మరి ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టొచ్చా.. లేదో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి...