UPI Payments: యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
దేశంలో యూపీఐ పేమెంట్స్ పెరిగిపోతున్నాయి. ఏ స్థాయిలో పేమెంట్లు పెరుగుతున్నాయో అదే స్థాయిలో మోసాలు కూడా జరుగుతున్నాయి. అందుకే యూపీఐ పేమెంట్స్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చూడండి...