Credit Score: రుణాల విషయంలో బ్యాంకులు క్రెడిట్‌ స్కోర్‌ను ఎందుకు చూస్తాయి?

|

Feb 29, 2024 | 4:30 AM

క్రెడిట్ స్కోర్ ఒక వ్యక్తి ఆర్థిక ఆరోగ్యం, క్రెడిట్ స్థాయిని తెలుపుతుంది. ఇది రుణాన్ని చెల్లించే విషయంలో యాటిట్యూడ్ ని కూడా చూపిస్తుంది. TransUnion CIBIL, Experian వంటి క్రెడిట్ బ్యూరోలు ఒక వ్యక్తి క్రెడిట్ చరిత్ర ఆధారంగా క్రెడిట్ స్కోర్‌లను అందిస్తాయి. ఈ స్కోర్ త్రీ డిజిట్ లో ఉంటుంది. CIBIL స్కోరు 300 నుండి 900 వరకు ఉంటుంది. ఈమధ్య చేసిన సర్వే.. భారతీయుల క్రెడిట్ స్కోర్‌లను అనలైజ్ చేసింది..

క్రెడిట్ స్కోర్ ఒక వ్యక్తి ఆర్థిక ఆరోగ్యం, క్రెడిట్ స్థాయిని తెలుపుతుంది. ఇది రుణాన్ని చెల్లించే విషయంలో యాటిట్యూడ్ ని కూడా చూపిస్తుంది. TransUnion CIBIL, Experian వంటి క్రెడిట్ బ్యూరోలు ఒక వ్యక్తి క్రెడిట్ చరిత్ర ఆధారంగా క్రెడిట్ స్కోర్‌లను అందిస్తాయి. ఈ స్కోర్ త్రీ డిజిట్ లో ఉంటుంది. CIBIL స్కోరు 300 నుండి 900 వరకు ఉంటుంది. ఈమధ్య చేసిన సర్వే.. భారతీయుల క్రెడిట్ స్కోర్‌లను అనలైజ్ చేసింది.  క్రెడిట్ స్కోర్ మానిటరింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన OneScore నివేదిక ప్రకారం, భారతీయుల సగటు క్రెడిట్ స్కోరు 2022వ ఆర్థిక సంవత్సరంలో 715గా ఉంది. క్రెడిట్ స్కోర్ 715 అంటే.. బాగుందనే చెప్పాలి. కానీ దీనిని ఇంకా పెంచడానికి స్కోప్ అయితే ఉందని సర్వే ద్వారా తెలుస్తోంది. సర్వే ఏం చెప్పిందో… మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..

Follow us on