Gold & Silver Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తగ్గుతున్న వెండి ధర.. ( వీడియో )

|

Mar 18, 2021 | 5:48 PM

Gold & Silver Price Today: దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు పడిపోతూ వస్తున్నాయి. గురువారం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

Follow us on