చరిత్రలో మొట్ట మొదటి సారి రికార్డు స్థాయిలో దూసుకుపోతోన్న బిట్ కాయిన్..:Bitcoin Hits Record $61000 Video.

చరిత్రలో మొట్ట మొదటి సారి రికార్డు స్థాయిలో దూసుకుపోతోన్న బిట్ కాయిన్..:Bitcoin Hits Record $61000 Video.

|

Mar 15, 2021 | 10:26 AM

బిట్‌కాయిన్‌ ఆల్‌టైమ్ హైకి చేరింది. రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ దూసుకుపోతోంది. అమెరికా వ్యాక్సిన్‌ చర్యలతో కొత్త హైట్స్‌కు చేరింది. క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ రికార్డులు తిరగరాస్తూ దూసుకుపోతోంది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బిట్‌కాయిన్‌