Bharat Biotech Deal For USA Video: అమెరికాకు హైదరాబాద్ వాక్సిన్..భారత్ బయోటెక్ కోవాక్సిన్ యుఎస్ కోసం ఒప్పందం.

|

Feb 05, 2021 | 1:26 PM

కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే క్రమంలో రూపొందించిన వ్యాక్సిన్లలో హైదరాబాద్‌కు చెందిన కొవాగ్జిన్‌ ఒకటి. భారత్‌ బయోటిక్‌ కంపెనీ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ మంచి ఫలితాలను ఇచ్చింది.