AP నడిబొడ్డున మావోయిస్టులు.. పోలీసుల వ్యూహానికి చిక్కారు

Updated on: Nov 18, 2025 | 8:35 PM

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ న్యూ ఆటో నగర్‌లో పోలీసులు అత్యంత గోప్యంగా చేపట్టిన ఆపరేషన్‌లో 28 మంది మావోయిస్టులను పట్టుకున్నారు. కూలీలుగా మారువేషంలో ఉన్న మావోయిస్టులను OCTOPUS బృందాలు పక్కా సమాచారంతో నిమిషాల వ్యవధిలో అదుపులోకి తీసుకున్నాయి. ఏలూరులోనూ ఇదే తరహా దాడులు జరిగాయి. పూర్తి వివరాలు రేపు వెల్లడించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా విజయవాడలో పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో 28 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. విజయవాడ కొత్త ఆటో నగర్‌లోని ఒక భవనాన్ని మావోయిస్టులు తమ షెల్టర్‌గా మార్చుకున్నారని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అత్యంత వేగంగా, గోప్యంగా వ్యూహాన్ని అమలు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ముంచుకొస్తున్న అల్పపీడనంతో ఏపీకి వాన గండం.. తెలంగాణలో చలి పంజా

దిగివస్తున్న బంగారం,వెండి ధరలు… తులం ఎంతంటే ??

తనిఖీల్లో భాగంగా కారును చెక్‌ చేసిన పోలీసులు.. డిక్కీ ఓపెన్‌ చేయగానే

Whatsapp Call: కొంపముంచిన వాట్సాప్‌ కాల్‌.. ఏం జరిగిందంటే ??

Good News For Farmers : రైతులకు తీపికబురు.. నాలుగు రోజుల్లో

Published on: Nov 18, 2025 08:32 PM