మతిస్థిమితం కోల్పోయిన క్రేజీ నటి .. రోడ్లపై తిరుగుతూ..చివరకు
సినీరంగుల ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన తారల వ్యక్తిగత జీవితాలు.. అంత విలాసవంతంగా ఉండవు. కొందరి పర్సనల్ లైఫ్ ఎన్నో ఒడిదొడుకులతో సాగుతుంది. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతే నటీనటుల పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. తాజాగా ఓ పాపులర్ నటి ఇప్పుడు దీనస్థితిలో కనిపించింది. ఇప్పుడు ఇల్లు లేకుండా రోడ్డు పక్కన నివసిస్తుంది.
సినీరంగుల ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన తారల వ్యక్తిగత జీవితాలు.. అంత విలాసవంతంగా ఉండవు. కొందరి పర్సనల్ లైఫ్ ఎన్నో ఒడిదొడుకులతో సాగుతుంది. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతే నటీనటుల పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. తాజాగా ఓ పాపులర్ నటి ఇప్పుడు దీనస్థితిలో కనిపించింది. ఇప్పుడు ఇల్లు లేకుండా రోడ్డు పక్కన నివసిస్తుంది. తాను నటినని.. తనకు ఆశ్రయం ఇవ్వాలని వేడుకున్నప్పటికీ ఆమెను ఎవరూ నమ్మలేదు. . ఆమె పేరు సుమి హర్ చౌదరి. ఆమె బెంగాలీ నటి. ఆమె పేరును గూగుల్ సెర్చ్ చేయగా.. ఆమె ఫోటోస్, వీడియోస్ కనిపించాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. సుమి చౌదరిని పోలీసులు ప్రశ్నించగా.. మొదటిసారి తాను కోల్‌కతా నివాసిని అని చెప్పింది. ఆ తర్వాత తాను బోల్పూర్‌కు చెందిన వ్యక్తిని అని చెప్పింది. పోలీసులు సుమీ చౌదరిని రక్షించి పునరావాస కేంద్రానికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఇవి పాల ప్యాకెట్లు అనుకునేరు.. లోపల చూస్తే షాకవుతారు వీడియో
అయ్యయ్యో.. ఎంత కష్టం వచ్చింది ఈ పాముకి వీడియో
ఏఐ మ్యాజిక్.. డ్రోన్స్, రోబోలతో సిరుల సేద్యం వీడియో
ఏమి మారిందంటూ..పాటతో రైతు కష్టాలు చెప్పిన కూరగాయలమ్మే వ్యక్తి వీడియో
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
