‘రాణి’ని దత్తత తీసుకున్న ఉపాసన

అపోలో ఫౌండేషన్ వైస్‌ చైర్‌పర్సన్‌, రామ్‌ చరణ్ భార్య ఉపాసన సోమవారం 31వ పుట్టిన రోజును జరుపుకున్న విషయం తెలిసిందే.

'రాణి'ని దత్తత తీసుకున్న ఉపాసన
Follow us

| Edited By:

Updated on: Jul 21, 2020 | 12:36 PM

అపోలో ఫౌండేషన్ వైస్‌ చైర్‌పర్సన్‌, రామ్‌ చరణ్ భార్య ఉపాసన సోమవారం 31వ పుట్టిన రోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఒక ఏనుగును దత్తత తీసుకున్నారు ఈ మెగా కోడలు. హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌లో రాణి అనే ఏనుగును సంవత్సరం పాటు దత్తత తీసుకున్న ఉపాసన.. దాని సంరక్షణ కోసం రూ.5లక్షల చెక్‌ను క్యూరేటర్‌ క్షితిజకు అందజేశారు. ఈ సందర్భంగా క్షితిజ, ఉపాసనకు థ్యాంక్స్‌ చెప్పారు. మూగ జీవాలపై ఉపాసనకు ఉన్న నిబద్ధత చాలా మందిని ఇన్‌స్పైర్‌ చేస్తుందని క్షితిజ అన్నారు. ఉపాసనను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని మరికొంతమంది జంతువులను దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తారని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

కాగా నెహ్రూ జూపార్క్‌లో ఉన్న వృద్ధ జంతువుల్లో రాణి ఒకటి. గత ఏడాది అక్టోబర్‌లో 81 సంవత్సరాలను పూర్తి చేసుకుంది రాణి. రికార్డుల ప్రకారం 1963లో రాణిని నిజాంలు జూ పార్క్‌కు బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా జంతువుల దత్తత కార్యక్రమం ద్వారా నెహ్రూ జూ పార్క్‌కు గతేడాది ఫిబ్రవరి వరకు రూ.30లక్షల రెవెన్యూ సమకూరినట్లు సమాచారం.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు