optical illusion: సరిగ్గా చూడండి.. ఈ ఫొటోలో శివపార్వతులు కనిపిస్తారు..

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. చూడ్డానికి సాధారణంగా కనిపించే ఫొటోలను సరిగ్గా చూస్తే అద్భుతాలు కనిపిస్తున్నాయి. సరిగ్గా చూసే వరకు ఆ అద్భుతం కనిపించదు. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫొటో ఏంటి.? అందులో ఉన్న అంతటి ప్రత్యేకత ఏంటో తెలియాలంటే...

optical illusion: సరిగ్గా చూడండి.. ఈ ఫొటోలో శివపార్వతులు కనిపిస్తారు..
Follow us

|

Updated on: Apr 02, 2024 | 3:57 PM

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ రంగంలో సమూల మార్పులకు కారణంగా మారింది. ప్రస్తుతం కృత్రిమ మేథ వినియోగం అనివార్యంగా మారింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సృష్టిస్తున్న అద్భుతాల్లో ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోలు కూడా ఒకటి.

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. చూడ్డానికి సాధారణంగా కనిపించే ఫొటోలను సరిగ్గా చూస్తే అద్భుతాలు కనిపిస్తున్నాయి. సరిగ్గా చూసే వరకు ఆ అద్భుతం కనిపించదు. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫొటో ఏంటి.? అందులో ఉన్న అంతటి ప్రత్యేకత ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

Optical Illusion

పైన ఫొటో చూడగానే మీకు ఏం కనిపిస్తోంది. ఏముందు పెద్ద పొలంలో పత్తి పంట, ఇద్దరు కూలివాళ్లు, రెండు వాహనాలు ఉన్నాయని అంటారా.? అయితే సరిగ్గా గమనిస్తే ఈ ఫొటోలో అసలు అద్భుతం కనిపిస్తుంది. ఇందులో శివపార్వతీలతో పాటు, నంది ఉంది కనిపించిందా.? ఎంత ట్రై చేసినా కనిపించకపోతే ఓసారి మీ కళ్లను సగం మూసి చూడండి స్పష్టంగా కనిపిస్తుంది. ఇదండీ ఈ ఫొటోలో దాగున్న అసలు అద్భుతం. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. చూడ్డానికి మాములుగా కనిపిస్తున్న ఈ ఫొటోలో దాగి ఉన్న మరో ఫొటో చూసిన నెటిజన్లు ఔరా అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..

ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?

ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..

Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..

పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ

'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్

సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి

ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు

రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు

గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.

భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.

నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.

భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.

చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.

మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.

అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు

ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?

ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!

బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!