Viral Video: బస్సు ఎక్కడానికి దక్కని చోటు.. బస్సు వెనుక వేలాడుతూ యువకుడి ప్రయాణం.. షాకింగ్ వీడియో వైరల్

దేశంలో ద్రవ్యోల్బణం ఎలా పెరుగుతుందో అదే విధంగా మహా నగరాల్లో కూడా జనాభా కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. దీని ప్రభావం ముంబై ప్రాంతాల్లో లోకల్ బస్సులు, బస్సులపైనా కనిపిస్తోంది. తమ గమ్య స్థానం చేరుకోవడానికి ప్రయాణిస్తూ తమ ప్రాణాలను పణంగా పెట్టే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత ఎవరైనా  ఆశ్చర్యపోతారు.

Viral Video: బస్సు ఎక్కడానికి దక్కని చోటు.. బస్సు వెనుక వేలాడుతూ యువకుడి ప్రయాణం.. షాకింగ్ వీడియో వైరల్
Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Dec 01, 2023 | 6:47 PM

దేశ ఆర్ధిక రాజధాని ముంబై లో సామాన్య మానవుడి జీవన స్థితి గతుల గురించి తెలిసిందే.. స్థానికుల పరిస్థితి తెలిసిందే. ముఖ్యంగా పని, ఉద్యోగం కోసం వెళ్లేవారితో పాటు.. చదువు కోసం వెళ్లే స్టూడెంట్స్ కూడా అనేక అష్టకష్టాలు పడతారు. ముఖ్యంగా కొన్ని గంటలు ప్రయాణించి మరీ తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు. అయితే ఈ సమయంలో ప్రయాణీకులు కూర్చోవడానికి సీటు కోసం నానారకాల ఫీట్లు చేస్తారు. కొన్నిసార్లు రద్దీని తట్టుకోలేని ప్రయాణికులు తోపులాటలకు కొట్లాటకు దిగుతారు కూడా. ఇది మాత్రమే కాదు కొంతమంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరీ ప్రయాణం చేస్తారు. అయితే ప్రతిసారీ ఇలా ప్రయాణించాల్సిన  అవసరం లేదు. కొన్నిసార్లు ప్రజలు తమ అభిరుచిని నెరవేర్చడానికి కూడా రకరకాల ఫీట్లతో ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.

దేశంలో ద్రవ్యోల్బణం ఎలా పెరుగుతుందో అదే విధంగా మహా నగరాల్లో కూడా జనాభా కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. దీని ప్రభావం ముంబై ప్రాంతాల్లో లోకల్ బస్సులు, బస్సులపైనా కనిపిస్తోంది. తమ గమ్య స్థానం చేరుకోవడానికి ప్రయాణిస్తూ తమ ప్రాణాలను పణంగా పెట్టే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత ఎవరైనా  ఆశ్చర్యపోతారు. ఎందుకంటే కదులుతున్న బస్సు మీద ఒక యువకుడు విన్యాసాలు చేస్తూ కనిపిస్తాడు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

నివేదిక ప్రకారం ఈ ఘటన ముంబైలోని బాంద్రా ప్రాంతానికి చెందినది. రద్దీగా ఉండే చోట ప్రయాణం చేయడానికి బస్సు వెనుక నిచ్చెన పట్టుకుని ఒక యువకుడు సంతోషంగా ప్రయాణిస్తున్నట్లు కనిపించింది. బస్సు వెనుక నెంబర్ ప్లేట్ దగ్గర నిలబడి వెనుక కిటికీ పట్టుకుని ప్రయాణిస్తున్న ఓ యువకుడి స్టంట్ చూసి ఇంటర్నెట్ జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆ యువకుడు ఏ మాత్రం కాస్త పొరపాటు చేసినా ఘోర ప్రమాదం జరిగి ఉండేది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతోంది. ఇది చూసిన జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే