Viral Video: రెండు పులుల మధ్య భీకర పోరు.. కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యం.. వైరలవుతున్న వీడియో చూస్తే షాక్‌ అవుతారు..

బాబోయ్‌.. ఇలాంటి వీడియోని చూస్తే.. కామ్యాన్ తన కళ్లను తానే నమ్మలేకపోయాడు అని క్యాప్షన్ రాశారు. కేవలం 20 సెకన్ల నిడివి గల ఈ వీడియోను 20 మిలియన్ల కంటే ఎక్కువ సార్లు వీక్షించారు. 90 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు, ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Viral Video: రెండు పులుల మధ్య భీకర పోరు.. కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యం.. వైరలవుతున్న వీడియో చూస్తే షాక్‌ అవుతారు..
Fight Between Two Tigers

Updated on: Jan 31, 2024 | 4:18 PM

రెండు పులుల మధ్య జరిగిన భీకర పోరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫైట్ వీడియోను ఓ టూరిస్ట్ కెమెరాలో బంధించగా, ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ వీక్షణలు వచ్చాయి. అడవిలో ఉండే సింహం లేదంటే పులి అనుకోకుండా మరొక సింహం లేదా పులి భూభాగంలోకి ప్రవేశిస్తే అప్పుడు వాటి మధ్య పోరు మొదలవుతుంది. ప్రస్తుతం, అటువంటి వీడియో ఇక్కడ వైరల్‌ అవుతోంది.

@crazyclipson అనే ట్విటర్ యూజర్ తన ఖాతాలో వైరల్ అవుతున్న ఈ భయంకరమైన రెండు పెద్ద పులుల మధ్య భీకర ఫైట్‌ వీడియోను షేర్ చేశాడు. బాబోయ్‌.. ఇలాంటి వీడియోని చూస్తే.. కామ్యాన్ తన కళ్లను తానే నమ్మలేకపోయాడు అని క్యాప్షన్ రాశారు. కేవలం 20 సెకన్ల నిడివి గల ఈ వీడియోను 20 మిలియన్ల కంటే ఎక్కువ సార్లు వీక్షించారు. 90 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు, ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘వావ్, కెమెరాలో బంధించబడిన అద్భుతమైన క్షణం ఇది అని ఒక వినియోగదారు కామెంట్‌లో రాశాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us