Viral Video: సింహాల గుంపు చుట్టుముడితే ఎట్టుంటుందో తెలుసా.? వైరల్ వీడియో మీకోసమే!

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు మనల్ని పలకరిస్తుంటాయి. కొన్ని చూడటానికి మనసుకు హత్తుకునే..

Viral Video: సింహాల గుంపు చుట్టుముడితే ఎట్టుంటుందో తెలుసా.? వైరల్ వీడియో మీకోసమే!
Lions Attack
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 21, 2021 | 7:29 PM

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు మనల్ని పలకరిస్తుంటాయి. కొన్ని చూడటానికి మనసుకు హత్తుకునే విధంగా ఉంటే.. ఇంకొన్ని చూడటానికి షాకింగ్‌గా ఉంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో మూడు సింహాలు ఓ కారును స్వాధీనం చేసుకోవడం మీరు చూడవచ్చు. ఆ సింహాలను చూసిన తర్వాత ఖచ్చితంగా కారులోని పర్యాటకుల గుండె ఆగినంత పనవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు గూస్ బంప్స్ రావడం ఖాయం.

ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా షేర్ చేసిన ఈ వీడియోలో అకస్మాత్తుగా మూడు సింహాలు ఓ కారును చుట్టుముట్టాయి. బోనెట్‌పైకి ఓ సింహం ఎక్కగా.. మిగతా రెండూ చెరో వైపు నిల్చున్నాయి. సైడ్ మిర్రర్‌ను పట్టుకుని పీకుతూ.. అవి చేసిన హంగామాకు కారులోని పర్యాటకులు ఖచ్చితంగా హడలెత్తిపోయినట్లు ఉన్నారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. ‘ఆ కారులోని జనాలు భయపడిపోయి ఉంటారు’ అని ఒకరు కామెంట్ చేయగా.. ”ఈ పరిణామం తర్వాత ఆ కారులోని వ్యక్తులు బాగున్నారని ఆశిస్తున్నానని’ మరొకరు కామెంట్ చేశారు.

Also Read:

ఆ ఇంటివారికి పెరట్లోకి వెళ్లాలంటే భయం.. తలకు హెల్మెట్‌ పెట్టాల్సిందే.. కారణం తెలిస్తే నవ్వాపుకోలేరు..

కంటైనర్‌ను ఓపెన్ చేసి చూడగా షాక్.. భయంతో ఒక్కసారిగా కళ్లు తేలేసారు.!

పెరుగు బెస్టా.. మజ్జిగ బెటరా.! ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

పెళ్లికాని అబ్బాయిలకు షాక్.. అక్కడి అమ్మాయిలు అలా డిసైడయ్యారట! విస్తుపోయే విషయాలు..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..