హలో గయ్స్.. మళ్లీ ఖతర్నాక్ పజిల్‌తో మీ ముందుకు వచ్చేశాం. మీ కళ్లను మాయ చేయడమే కాదు.. మతిపోగొట్టేస్తుంది. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మనకు మాంచి కిక్ ఇవ్వడమే కాదు.. మనలోని అబ్జర్వేషన్ స్కిల్స్ కూడా పెంచుతాయి. మీ ఐ పవర్ కూడా ఏపాటిదో తెల్చేస్తాయి. ఇలాంటి ఫోటో పజిల్స్ మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. సవాళ్లను స్వీకరించే వ్యక్తిత్వం మీదైతే.. లేట్ ఎందుకు ఈ పజిల్ అంతు తెల్చేవరకు నిద్రపోవద్దు. అలాంటి క్రేజీ పజిల్ ఇది.
పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.! అటవీ ప్రాంతంలో ఏవో ఎండుటాకుల మాదిరిగా కనిపించట్లేదా.? అవునండీ.! ఆ ప్రాంతంలోనే ఈ పాము తిష్ట వేసుకుని ఉంది. అది ఎక్కడుందో కనిపెట్టడం మీ వంతు. కొంచెం తీక్షణంగా ఆ ఫోటోను చూస్తే మీరే కనిపెట్టొచ్చు. ఆ ఎండుటాకుల రంగులో ఆ పాము కలిసిపోయింది. కొంచెం టఫ్ పామును కనిపెట్టడం.. అయితే మీకో క్లూ ఇస్తాం. కుడి వైపు ఫోటోకు పైన చూడండి.. తోపులైతే మీరు ఈజీగా పామును కనిపెడతారు. ఒకవేళ మీరు కనిపెట్టలేకపోయినా.. ఏం పర్లేదు.. మీకోసం ఆన్సర్ ఉన్న ఫోటోను కింద ఇచ్చేస్తున్నాం. ఓసారి చూసేయండి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి