AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వెన్నులో వణుకు పుట్టిస్తోన్న కారు స్టంట్‌.. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతోన్న నెటిజన్లు..

అందులో కొన్ని షాకింగ్ గా అనిపిస్తే మరికొన్నింటిని చూసి అయ్యో పాపం అనేలా చేస్తాయి. కానీ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్న ఓ వీడియో చూస్తే మాత్రం షాకవ్వాకుండా ఉండలేరు.

Viral Video: వెన్నులో వణుకు పుట్టిస్తోన్న కారు స్టంట్‌.. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతోన్న నెటిజన్లు..
Viral 1
Rajitha Chanti
|

Updated on: Aug 08, 2022 | 7:43 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం కొందరు ప్రాణాల మీదకు వచ్చే స్టంట్స్ చేస్తున్నారు. సినిమాల్లో మాదిరిగానే నిజజీవితంలోనూ స్టంట్స్ చేసి ఆశ్చర్యపరుస్తారు. కానీ ప్రమాదకరమైన విన్యాసాలు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. బైక్స్, కార్లతో స్టంట్స్ చేస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని షాకింగ్ గా అనిపిస్తే మరికొన్నింటిని చూసి అయ్యో పాపం అనేలా చేస్తాయి. కానీ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్న ఓ వీడియో చూస్తే మాత్రం షాకవ్వాకుండా ఉండలేరు.

రష్యన్ స్టంట్ మ్యాన్ ఎవ్జెనీ చెబోటరేవ్ కదులుతున్న కారుతో ప్రమాదకరమైన స్టంట్ చేశాడు. అందులో ఓ రోడ్డుపై పెద్ద రాళ్లపై కొంత ఎత్తులో ఓ కారును నిల్చోబెట్టాడు. కొద్ది దూరం నుంచి ఓ కారు రన్నింగ్‏లో వస్తూ.. హైస్పీడ్ కారు నుంచి గాల్లో ఉన్న కారు నుంచి జంప్ చేశాడు. చిన్న పోరపాటు జరిగిన రెప్పపాటులో అతడి ప్రాణాలు గాల్లో కలిసేవి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రమాదకరమైన స్టంట్ చూసిన నెటిజన్స్..అతనికి మరణ భయం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..