Pooja Hegde: బుట్టబొమ్మకు కోపమొస్తే అంతేమరి !! ఎలా ఫైర్‌ అయిందో చూస్తే ఆశ్చర్యపోతారు

|

Jun 10, 2022 | 9:32 AM

స్టార్‌ హీరోయిన్‌ పూజాహెగ్డేకు కోపమొచ్చింది. దాంతో ఇండిగో స్టాఫ్ మెంబర్ మీద ఓ రేంజ్‌లో ఫైర్‌ అయింది. ఇండిగో ఫ్లైట్ లో విపుల్ నకాషే అనే ఉద్యోగి తనతో రూడ్ గా ప్రవర్తించారని..

స్టార్‌ హీరోయిన్‌ పూజాహెగ్డేకు కోపమొచ్చింది. దాంతో ఇండిగో స్టాఫ్ మెంబర్ మీద ఓ రేంజ్‌లో ఫైర్‌ అయింది. ఇండిగో ఫ్లైట్ లో విపుల్ నకాషే అనే ఉద్యోగి తనతో రూడ్ గా ప్రవర్తించారని.. తనతో అతను ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందంటూ ట్విట్వర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మాములుగా ఇలాంటి విషయాలు తాను పట్టించుకోనని.. కానీ అతని ప్రవర్తన బాలేదంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజా హెగ్డే చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఆచార్య, బీస్ట్, రాధేశ్యామ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన జనగణమన చిత్రంలో నటిస్తోంది. గత కొద్ది రోజుల క్రితం ఈ సినిమా చిత్రీకరణలో జాయిన్ అయ్యింది పూజా హెగ్డే.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోడ్డుమీద సైకిలుపైన వెళ్తున్నారా.. జాగ్రత్త..! వీడియో చూస్తే షాకవుతారు

శత్రువు పిల్లలకు తల్లైన కోడి .. హృదయానికి హత్తుకుంటున్న ఫోటో

Published on: Jun 10, 2022 09:31 AM