AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: ఈ ఫోటోలో మీకు మొదటిగా కనిపించేది.. మీరెలాంటివారో చెప్పేస్తుంది.. ఎలాగంటే.?

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలపై నెటిజన్లకు ఆసక్తి ఎక్కువే. అందుకే ఇవి నిత్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. పైకి చూడటానికి సాధారణంగా కనిపించే ఈ చిత్రాలు లోపల రహస్యాలు దాచిపెడతాయి. మరి అలాంటి ఓ ఫోటోను ఇప్పుడు తేల్చేద్దామా.. ఆ వివరాలు..

Optical Illusion: ఈ ఫోటోలో మీకు మొదటిగా కనిపించేది.. మీరెలాంటివారో చెప్పేస్తుంది.. ఎలాగంటే.?
Optical Illusion
Ravi Kiran
|

Updated on: Mar 08, 2025 | 11:44 AM

Share

వ్యక్తిత్వం.. ప్రతీ ఒక్కరిది ఒకేలా ఉండదు. ఒకరితో మరొకరిది పోలిస్తే.. వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది. పరిస్థితులను బట్టి ఒక్కొక్కరు విభిన్న వైఖరులను ప్రదర్శిస్తారు. మరి ఒకరి వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవాలంటే.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలపై ఓ లుక్కేయాల్సిందే. ఈ చిత్రాల్లో రహస్యాలు దాగుండటమే కాకుండా.. ఒకరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇట్టే చెప్పేస్తాయి. పైన పేర్కొన్న ఫోటోను తీక్షణంగా గమనించారా.? మీకేం కనిపిస్తోంది.. అందులో మీకు మొదటిగా కనిపించేది.. మీరెలాంటివారో చెప్పేస్తుంది. ఈ చిత్రంలో మీరు మొదటిగా పక్షిని చూసినట్లయితే, మీ వ్యక్తిత్వం ఎలాంటిదో..? అదే మొదటిగా చేతిని చూసినట్లయితే, మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకుందామా..

ఇది చదవండి: అయ్యారే.! చిన్నది అనుకునేరు.. స్విచ్ ఆన్ చేస్తే మంచు వర్షం కురవాల్సిందే

ఈ చిత్రంలో మొదటిగా మీరు ఓ పక్షిని చూసినట్లయితే.. మీరు జీవితంలో స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు. ఎల్లప్పుడూ కొత్త అనుభవాల కోసం, అవకాశాల కోసం వెతుకుతూ ఉంటారు. సెల్ఫ్ ఇండిపెండెంట్ వ్యక్తులు, ఇతరులపై తక్కువగా ఆధారపడతారు. ఎప్పుడూ ఏదొక అడ్వెంచర్ చేయడానికి ఇష్టపడతారు. వీరు సృజనాత్మక వ్యక్తులు. పాజిటివ్ అయినా.. నెగటివ్ అయినా.. వీరు హ్యపీగానే స్వీకరిస్తారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: నోరూరించే పచ్చి చేపల కూర.. కడుపులో మంటతో ఆస్పత్రికి పరుగులు.. ఎక్స్‌రే తీయగా

ఈ చిత్రంలో మీరు మొదటిగా చేతిని చూసినట్లయితే.. మీరు జీవితంలో సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరు లక్ష్యాలు, ప్రణాళికలు, స్థిరత్వంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఈ వ్యక్తులకు తమ పరిమితుల గురించి పూర్తి అవగాహన ఉంటుంది. వీరు తమ జీవితంలో కావాల్సిన అవసరాలను తెలుసుకుని.. ఎలప్పుడూ సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటారు. ఈ వ్యక్తులు ఆలోచనాత్మకంగా ఉంటారు. రిస్క్ తీసుకోవడానికి భయపడరు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా విజయం సాధిస్తారు. వర్క్ పట్ల డెడికేషన్ ఉన్న వీరిని.. ఇతరులు ఎప్పుడూ ప్రశంసిస్తుంటారు.

ఇది చదవండి: ఈ ఫోటోలో దాగున్న పిల్లులను కనిపెట్టగలరా.? గుర్తిస్తే మీరు తోపులే మావ

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..