Optical illusion: దమ్ముంటే కాస్కో.. ఈ 2 చిత్రాల మధ్యనున్న 3 తేడాలను 40 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు!

ఆప్లికల్ ఇల్యూషన్ చిత్రాలు, బ్రెయిన్ టీజర్స్, పజిత్రాలు వంటి టాస్క్‌ను మనం సాల్వ్ చేయడం ద్వారా మన ఆలోచనా శక్తి, జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా మన తెలివితేటలు కూడా పెరుగుతుతాయి. ఈ ప్రక్రియ మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంలో ఎంతగానో సహాయపడుతుంది.కాబట్టి మీరు కూడా ఇలాంటి చిత్రాలు పరిష్కరించేందుకు ప్రయత్నించి మీ తెలివితేటను పెంచుకోండి.

Optical illusion: దమ్ముంటే కాస్కో.. ఈ 2 చిత్రాల మధ్యనున్న 3 తేడాలను 40 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు!
Optical Illusions

Updated on: Mar 17, 2026 | 3:23 PM

సోషల్ మీడియాలో రోజూ అనేక చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, బ్రెయిన్ టీజర్స్ ఎక్కువగా జనాలు ఆకర్షిస్తాయి. ఎందుకంటే ఇవి వారి తెలివితేటలను సవాల్ చేస్తూ ఉంటాయి. వారు కూడా వాటిని ఛాలెంజ్‌గా తీసుకొని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రక్రియ వారి నిజజీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది. నిత్యం బ్రెయిన్‌ను యాక్టీవ్‌గా ఉంచడం వల్ల మన ఆలోచనా, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.

మీరూ తెలివితేటలు పెంచుకోండి

మీరు కూడా ఇలానే మీ తెలివితేటలను పెంచుకోవాలని అనుకుంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫజిల్ చిత్రాన్ని సాల్వ్ చేసేందుకు ప్రయత్నించండి. కేవలం మెరుగైన కంటి చూపు, తెలివితేటలు ఉన్న వ్యక్తులు మాత్రమే దీన్ని సాల్వ్ చేయగలరు. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే.. ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న తేడాలను 40 సెకన్లలో కనిపెట్టాలి.

వైరల్ చిత్రంలో ఏముంది

ప్రస్తతం వైరల్ అవుతున్న ఈ ఫొటోలో ఓ యువతి లగేజ్‌ను తీసుకుని విమానాశ్రయంలో నడుస్తోంది. పక్క పక్కనే ఉన్న రెండు చిత్రాల్లో మీకు ఒకే రకమైన దృశ్యం కనిపిస్తుంది. కానీ ఆ రెండు ఫొటోల్లో మూడు చిన్న తేడాలున్నాయి. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే ఈ తేడాలను మీరు 40 సెకన్లలో కనిపెట్టాల్సి ఉంటుంది. ఈ సవాల్‌కు మీరు సిద్ధమైయితే వెంటనే మీ ట్రైం ప్రారంభం అవుతుంది.

సమాధానం ఇక్కడ ఉంది

నిర్ణిత సమయంలో మీరు రెండు చిత్రాల మధ్య ఉన్న 3 తేడాలను కనిపెట్టి ఉంటే కంగ్రాట్స్ మీ కళ్లు షార్ప్‌గా ఉన్నాయని అర్థం. ఒక వేళ మీరు కనిపెట్టకపోయినా ఏం పర్లేదు. మీ కోసం మేం సమాధానం కనిపెట్టాం. ఈ కింద ఇచ్చిన చిత్రంలో తేడాలను రెడ్ సర్కిల్‌లో మార్క్ చేసి ఉంచాం. అక్కడ మీరు సమాధానం తెలుసుకోవచ్చు.

Optical Illusions New

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us