AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ చిత్రంలో ఉన్న పిల్లిని గుర్తిస్తే నిన్ను మించిన తోపులు లేరు!

సోషల్‌ మీడియాలో మనం రోజూకు ఎన్నో కరాల ఫోటోలు, వీడియోలు చూస్తాం. కానీ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మాత్రమే మన దృష్టిని ఆకర్షిస్తాయి. ఎందుకంటే ఇవి మన తెలివితేటను సవాల్ చేస్తాయి. దీని వల్ల మన పరిశీలన శక్తిని పెంచుతాయి. అలాగే మన నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునేందుకు సహాయపడుతాయి.మీరు కూడా ఇలాంటి చిత్రాలను సాల్వ్ చేయడం ద్వారా మీ ఆలోచన శక్తిని పెంచుకోవాలి అనుకుంటే ఈ చిత్రాన్ని సాల్వ్ చేయండి.

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ చిత్రంలో ఉన్న పిల్లిని గుర్తిస్తే నిన్ను మించిన తోపులు లేరు!
Optical Illusion
Anand T
| Edited By: |

Updated on: May 29, 2026 | 2:38 PM

Share

ఆప్టికల్ ఇల్యూషన్, చిత్రాలు అనేవి ఎన్నో రోజులుగా ప్రజల్లో ఎంతో ఆదరణ పొందినవి.. అందుకే వీటిని సోషల్‌ మీడియాలో జనాలు తరచూ వైరల్ చేస్తూ ఉంటారు. తమ తెలివితేటలను పరీక్షించుకునేందుకు టైం దొరికినప్పుడల్లా ఈ చిత్రాలను సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. వీటిని సాల్వ్ చేయడం మొదట్లో కాస్తా కష్టంగా అనిపించినప్పటికీ.. నిరంతర ప్రాక్టీస్ వల్ల వీటిని ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఈ ప్రక్రియ పరిశీలన శక్తిలో పాటు తెలివితేటలను కూడా పెంచుతుంది. అలాగే మన నిజజీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునేందుకు మన బ్రెయిన్‌ను ప్రిపేర్ చేస్తుంది.

మీరు కూడా ఇలానే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలను సాల్వ్ చేయడం ద్వారా తెలివితేటలను పెంచుకోవాలి అనుకుంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సవాల్‌ను స్వీకరించండి. ఇక్కడ మీ సవాల్ ఏమిటంటే ఈ చిత్రంలో దాగి ఉన్న ఒక పిల్లిని మీరు 10 సెకన్లలో గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ చిత్రంలో అసలు ఏముందో చూద్దాం.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రంలో కొందరు వ్యక్తుల తలలు మీకు కనిపిస్తాయి. అయితే ఆ తలల మధ్యలో ఒక పిల్లి కూడా దాక్కుని ఉంది. ఇక్కడ మీ టాస్క్‌ ఏమిటంటే.. దాగి ఉన్న పిల్లిని మీరు 10 సెకన్లలో కనిపెట్టాల్సి ఉంటుంది. అయితే మొదటి చూపులో ఇది కాస్తా కన్ఫ్యూజ్‌గా అనిపించినా.. క్షణ్ణంగా పరిశీలిస్తే ఈజీగా పిల్లిని గుర్తించవచ్చు. మీరు ఈ సవాల్‌కు సిద్ధమైతే.. మీ టైం ఇప్పుడే ప్రారంభం అవుతుంది.

ఇవి కూడా చదవండి

మీకు ఇచ్చిన సమయంలో ఈ ఫోటోలో ఉన్న పిల్లిని మీరు కనిపెట్టి ఉంటే కంట్రాగ్స్.. మీ కళ్లు షార్ప్‌గా ఉన్నాయని అర్థం. ఒక వేళ మీరు పిల్లిని గుర్తించలేకపోయినా.. ఏం పర్లేదు. మీ కోసం మేం సమాధానం కింద ఇచ్చిన చిత్రంలో సర్కిట్ చేసి ఉంచాం. అక్కడ మీరు సమాధానం కనిపెట్టవచ్చు.

Optical Illusion

Optical Illusion

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us