Viral Photo: కేవలం 10 సెకన్లే! ఈ ఫోటోలో ‘8’ నెంబర్ గురిస్తే మీ మైండ్ బ్లాంకే..

|

Sep 07, 2022 | 12:49 PM

తెచ్చేశాం.. అదిరిపోయే పజిల్ తీసుకొచ్చేశాం.. మీ కంటికి పరీక్ష పెడుతుంది.. మీ మెదడుకు మేత వేస్తుంది. లేట్ ఎందుకు..

Viral Photo: కేవలం 10 సెకన్లే! ఈ ఫోటోలో 8 నెంబర్ గురిస్తే మీ మైండ్ బ్లాంకే..
Viral Photo
Follow us on

తెచ్చేశాం.. అదిరిపోయే పజిల్ తీసుకొచ్చేశాం.. మీ కంటికి పరీక్ష పెడుతుంది.. మీ మెదడుకు మేత వేస్తుంది. లేట్ ఎందుకు ఓసారి మీ ఐక్యూను టెస్ట్ చేసుకోండి. పజిల్స్ ఎన్ని రకాలు అయినప్పటికీ.. తరచూ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక వీటిని మేధావులు ఓ పట్టు పడుతుంటారు. తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్.. నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మీవి డేగ కళ్లయితే.. దానిపై ఓ లుక్కేద్దాం పదండి.. పైన పేర్కొన్న ఫోటోను తీక్షణంగా చూడండి.. ఏం కనిపిస్తోంది.! ఠక్కున అందరూ ‘9’ నెంబర్స్ అని అంటారు. అయితే వాటి మధ్య ‘8’ నెంబర్ కూడా ఉంది. అదెక్కడుంది.! ఏ వరుసలో ఉందో కేవలం 10 సెకెన్లలో చెప్పాలి.. అలా చెప్పినట్లయితే.. మీరే తోపు.. లేట్ ఎందుకు ఓసారి మీ లక్ ట్రై చేయండి.. చివరికి ఎంత వెతికినా ‘8’ దొరక్కపోతే.. సమాధానం కోసం కింద ఫోటో చూడండి..