AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాలా మంది ఐఫోన్లు వాడుతున్నారు..! మరి iPhoneలో i అంటే ఏంటో తెలుసా? 99 శాతం మందికి తెలియదు..

చాలామంది ఐఫోన్‌ను స్టేటస్ సింబల్‌గా వాడుతున్నారు. కానీ ఐఫోన్ పేరులోని 'i' అర్థం చాలా తక్కువ మందికే తెలుసు. కేవలం ఇంటర్నెట్ మాత్రమే కాదని, స్టీవ్ జాబ్స్ దీనికి ఐదు ప్రత్యేక అర్థాలు ఉన్నాయని వివరించారు. ఇంటర్నెట్, ఇండివిజువల్, ఇన్‌స్ట్రక్ట్, ఇన్‌ఫార్మ్, ఇన్‌స్పైర్ వంటి వాటిని 'i' సూచిస్తుంది.

చాలా మంది ఐఫోన్లు వాడుతున్నారు..! మరి iPhoneలో i అంటే ఏంటో తెలుసా? 99 శాతం మందికి తెలియదు..
Iphone
SN Pasha
|

Updated on: Oct 29, 2025 | 7:58 AM

Share

ఈ రోజుల్లో ఐఫోన్ చాలా మంది వాడుతున్నారు. చాలా ఖరీదైన ఫోన్‌ అయినప్పటికీ.. ఈఎంఐలో కొని మరీ ఒక స్టేటస్‌ సింబల్‌లా దాని వాడుతున్నారు. ఐఫోన్ కెమెరా, ఇతర లక్షణాలు ఇతర ఫోన్ కంటే మెరుగ్గా ఉన్నాయి. అందుకే ప్రజలు ఐఫోన్ కొనడానికి ఇష్టపడతారు. ప్రస్తుతం ఇండియాలో కోట్లాది మంది వద్ద ఐఫోన్ ఉంది. ఐఫోన్‌లను ఆపిల్ కంపెనీ తయారు చేస్తుందని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఐఫోన్‌లో చాలా మందికి ఐ అంటే ఏంటో తెలిసి ఉండదు.

ఐఫోన్ పేరులోని ఇంగ్లీషు అక్షరం i కి అర్థం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆపిల్ తన మొబైల్ ఫోన్లకు పేరు పెట్టేటప్పుడు i అనే అక్షరాన్ని ఊరికే ఉపయోగించలేదు. ఈ అక్షరానికి ఒక ప్రత్యేక అర్థం ఉంది. ఐఫోన్ అనే పేరులోని i అంటే ఇంటర్నెట్ అని చాలా మంది అనుకుంటారు. కానీ అది తప్పు. ఈ అక్షరాన్ని పరిశీలిస్తే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఆపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఐఫోన్ అనే పేరులోని i అనే అక్షరానికి అర్థాన్ని వివరించారు. స్టీవ్ జాబ్స్ ప్రకారం.. ఐఫోన్ పేరులోని i అంటే ఇంటర్నెట్, ఇండివిజువల్, ఇన్‌స్ట్రక్ట్, ఇన్‌ఫార్మ్, ఇన్‌స్పైర్. అంటే ఒక అక్షరం వెనుక ఐదు దృక్కోణాలు, ఉద్దేశ్యాలు దాగి ఉన్నాయి.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..