మీ కంటి ఫోకస్ కిర్రాక్ అని ఫీలవుతున్నారా? ఈ ఫోటోలో ట్రయాంగిల్స్ సంఖ్య కనిపెట్టండి చూద్దాం!

ఫోటో పజిల్స్ మీ మైండ్‌ను యాక్టివేట్ చేయడమే కాదు.. మిమ్మల్ని హుషారు ఎక్కించేలా చేస్తాయి. సోషల్ మీడియా హ్యాండిల్స్ ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాతో పాటు థ్రెడ్స్‌లోనూ ఈ ఫోటో పజిల్స్ బాగా కనిపిస్తుంటాయి. ఫోటో పజిల్స్‌లో చాలా వెరైటీలు ఉన్నాయి.. పదాలతో మాయాజాలం.. అదేంటో చూసేద్దాం పదండి..

మీ కంటి ఫోకస్ కిర్రాక్ అని ఫీలవుతున్నారా? ఈ ఫోటోలో ట్రయాంగిల్స్ సంఖ్య కనిపెట్టండి చూద్దాం!
Photo Puzzle

Updated on: Apr 09, 2024 | 1:34 PM

ఫోటో పజిల్స్ మీ మైండ్‌ను యాక్టివేట్ చేయడమే కాదు.. మిమ్మల్ని హుషారు ఎక్కించేలా చేస్తాయి. సోషల్ మీడియా హ్యాండిల్స్ ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాతో పాటు థ్రెడ్స్‌లోనూ ఈ ఫోటో పజిల్స్ బాగా కనిపిస్తుంటాయి. ఫోటో పజిల్స్‌లో చాలా వెరైటీలు ఉన్నాయి.. పదాలతో మాయాజాలం, లెక్కలతో మకతికలు.. ఆప్టికల్ ఇల్యూషన్లతో మైండ్ బ్లాంక్.. లాంటివి ఎన్నో ఉన్నాయ్. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు.. మన కళ్ల ఫోకస్ ఏ రేంజ్‌దో చూపించడమే కాకుండా.. బుర్రను కూడా పదునుపెడతాయి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలతో అంత ఈజీ కాదు.. వీటిని సాల్వ్ చేసే సమయంలో మీ కళ్లు మిమ్మల్నే మోసం చేస్తాయి. కొన్ని అంతుచిక్కని ఫోటోలకు.. మనం సమాధానాలు కనిపెట్టేసరికి బుర్ర హీటెక్కిస్తాయి. అలాంటి ఓ క్రేజీ పజిల్ ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చేశాం. పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? మీకు ట్రయాంగిల్ కనిపిస్తుంది. అయితే అక్కడున్నది ఒక్క ట్రయాంగిల్ కాదు.. వాటి సంఖ్య ఎంతుందో.? మీరు కనిపెట్టాలి. మీ ఐ ఫోకస్ ఏ రేంజ్‌దో కనిపెట్టాలంటే.. ఈ పజిల్‌ను ఓ పట్టు పట్టాల్సిందే. మరి లేట్ ఎందుకు దీని ఆన్సర్ చూసేయండి.. లేదంటే సమాధానం కోసం కింద ఫోటో చూడండి.

ఆన్సర్..