AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండిన జామకాయలతో సేమియా స్వీట్ చేస్తే.. ఆ రుచిని జన్మలో మర్చిపోరు!

guava semiya sweet recipe: కొందరు స్వీట్స్ ఎక్కువగా తింటారు. అలాంటి వారు ఈ సారి ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేసి తినండి టెస్ట్ అదిరిపోతోంది. ఇది అన్ని రకాలుగా మంచిది. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 26, 2026 | 4:52 PM

Share
కావాల్సిన పదార్ధాలు : పాలు 3 కప్పులు,5 పండిన జామకాయలు 3, సేమియా , ఒక కప్పు బెల్లం తురుము, అర టీ స్పూన్ యాలకుల పొడి, జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్‌మిస్ , మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యిను తీసుకోవాలి.

1 / 5
ముందుగా పండిన జామకాయలను తీసుకుని బాగా కడిగి దానిని మిక్సీలో పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడపోసి గింజలను పక్కకు పెట్టి,   జామ గుజ్జును తీసుకోవాలి.

2 / 5
ఇక ఇప్పుడు ఒక పెద్ద పాన్ పెట్టి మూడు కప్పులు పాలు పోసి మరిగించాలి. అవి రంగు మారిన తర్వాత జామ గుజ్జును  వేసి, మీడియం మంట మీద 20 నిమిషాల పాటు ఉడికించాలి.

3 / 5
ఆ తర్వాత ముందుగా వేయించుకున్న సేమియా , బెల్లం ముక్కలు,  యాలకుల పొడి  వేసి అది మెత్తగా అయ్యే వరకు స్టవ్ మీదే ఉంచండి. ఆ తర్వాత  5 బాదం, కిస్‌మిస్‌లు,  10  జీడిపప్పు,కూడా వేసి బాగా  కలుపుకోవాలి.

4 / 5
స్టవ్ మీదే 10 నిముషాలు ఉంచి ఆ తర్వాత కిందకు దించేయండి. వేడి మీద ఈ జామకాయ సేమియా స్వీట్ తింటే గిన్నెల మీద గిన్నెలు లాగిస్తూనే ఉంటారు.

5 / 5
Follow Us
ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ల మనసు దోచేసిన హీరోయిన్.. కట్ చేస్తే

స్పిన్ vs స్పిన్.. లంకను ముంచేయడానికి సిద్ధమైన టీమిండియా త్రిశూలం

తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన చికెన్ ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?

మరణంలోనూ వీడని బంధం.. అన్న శవాన్ని చూసి ఆగిన చెల్లెలి గుండె!

వినాయక చవితి.. గణపతి ప్రతిష్ఠాపనకు శుభ ముహుర్తాలు ఇవే!

ఇలా మూడు రోజులు చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గి మోకాళ్ళలో గుజ్జు

కాలిఫోర్నియాలో భారత సంతతి మహిళ దారుణ హత్య..

ఆ స్టార్ హీరో నాకు చాలా సాయం చేశాడు..
ఆ స్టార్ హీరో నాకు చాలా సాయం చేశాడు..
‘మిషన్ మార్చి’.. ఈ ఏడాది పదో తరగతిలో 90 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం

అర్థరాత్రి హాస్టల్‌ నుంచి గట్టి గట్టిగా కేకలు.. ఏమైందని వెళ్లగా..