Viral Video: ఓర్నీ పార్కింగ్ తగలయ్యా.! ఏకంగా షాపులోకి.. వీడియో ఖచ్చితంగా చూసి తీరాల్సిందే.!

|

Jul 17, 2021 | 6:32 PM

సోషల్ మీడియాలో వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు చాలా ఎమోషనల్‌గా ఏడుపు తెప్పిస్తే..

Viral Video: ఓర్నీ పార్కింగ్ తగలయ్యా.! ఏకంగా షాపులోకి.. వీడియో ఖచ్చితంగా చూసి తీరాల్సిందే.!
Shop
Follow us on

సోషల్ మీడియాలో వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు చాలా ఎమోషనల్‌గా ఏడుపు తెప్పిస్తే.. మరికొన్ని కడుపుబ్బా నవ్విస్తాయి. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో ఓ వ్యక్తి చేసిన నెక్స్ట్ లెవెల్ డ్రైవింగ్ నెటిజన్లను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తోంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓ వ్యక్తి హాయిగా తన షాపులో కూర్చుని ఫోన్ చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. ఇంతలో ఓ యువకుడు బైక్‌తో సహా ఆ దుకాణంలోకి దూసుకొస్తాడు. అతడి ఎంట్రీకి దుకాణదారుడు ఆశ్చర్యపోతాడు. అయితే అదృష్టవశాత్తు.. షాపు ఓనర్‌కు గానీ.. ఆ యువకుడికి గానీ ఎలాంటి గాయాలు కాలేదు.

దీనికి సంబంధించిన వీడియోను జయేష్‌ టాగ్రామ్ ఇన్‌స్టాలో అప్‌లోడ్‌ చేయగా.. ప్రజలు విపరీతంగా ఇష్టపడుతున్నారు. ‘వారెవ్వా.. నెక్స్ట్ లెవెల్ డ్రైవింగ్’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు 8 వేల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు.

Also Read:

గోడ నుంచి వింత శబ్దాలు.. తీరా చూసి ఖంగుతిన్న అధికారులు.!

తవ్వకాల్లో బయటపడ్డ మనిషి పుర్రెల టవర్.. దాని హిస్టరీ తెలుసుకుని పరిశోధకులు షాక్.!

చిన్నారిపై పగబట్టిన పాము.? జెట్ స్పీడ్‌తో దూసుకొచ్చి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!