AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వెరైటీ ఫుడ్ టిక్కీ రసగుల్లా చాట్.. టేస్ట్ చేసి ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారో మీరే చూడండి..

ఇటీవల ఫుడ్ ఐటెమ్స్‏కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫుడ్ బిజినెస్ చేసేవారు..

Viral Video: వెరైటీ ఫుడ్ టిక్కీ రసగుల్లా చాట్.. టేస్ట్ చేసి ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారో మీరే చూడండి..
Viral
Rajitha Chanti
|

Updated on: Nov 15, 2021 | 9:08 PM

Share

ఇటీవల ఫుడ్ ఐటెమ్స్‏కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫుడ్ బిజినెస్ చేసేవారు.. తమ వ్యాపార సంస్థకు సంబంధించిన వీడియోలు… చేసే ఆహారపదార్థాలకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తమ వ్యాపారన్ని అభివృద్ధి చేసుకోవడానికి వివిధ రకాల వంటలను తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో ఐస్ క్రీమ్ దోశ, పెరుగు, చట్నీ రసగుల్లా చాట్ వంటి ఆహారాలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. అయితే వాటి టేస్ట్ ఎలా ఉందో తెలియదు కాదు.. అక్కడకు వెళ్ళిన ప్రతి ఒక్కరు వావ్.. సూపర్బ్ అంటూ వీడియోస్ పెట్టడం చేస్తుంటారు. అయితే ఇటీవల గత కొద్ది రోజులుగా సెవ్, పెరుగు, చట్నీలతో చేసిన రసగుల్లా చాట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ రసగుల్లా చాట్‏ను రుచి చూసేందుకు ఓ ఫుడ్ బ్లాగర్ అక్కడకు వెళ్లారు. తొలిసారిగా ఆమె టిక్కీ రసగుల్లా చాట్ ను టేస్ట్ చేస్తున్న వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అందులో ఆమె టిక్కీ రసగుల్లా చాట్‏ను తినగానే ఒక్కసారిగా తన ముఖం మారిపోయింది. 140 రూపాయాలు పెట్టి కొనుగోలు చేసినందుకు ఆమె నిరాశ వ్యక్తం చేసింది. తను అనుకున్నంత రుచిగా ఆ రసగుల్లా చాట్ లేదని తెలిపింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో ఇలాంటి స్వీట్ ఫుడ్స్ అస్సలు ట్రై చేయ్యొద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Also Read:  Drishyam 2: దృశ్యం 2 ట్రైలర్ రిలీజ్.. మరోసారి సస్పెన్స్‏ అదిరిపోయిందిగా..

Kamal Haasan: భారీ మల్టీస్టారర్ నిర్మించేందుకు సిద్ధమైన కమల్ హాసన్.. ఆ స్టార్ హీరోలెవరంటే..

Samantha in Pushpa: అఫీషియల్ అనౌన్స్ వచ్చేసింది.. పుష్పరాజ్‏తో స్టెప్పులేయనున్న సమంత…

Radhe Shyam: రాధేశ్యామ్ చిత్రయూనిట్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్.. నిద్రపోతున్నావా అంటూ కామెంట్స్..

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!