Optical Illusion: ట్రెండింగ్ అవుతున్న ఆప్టికల్ ఇల్యూషన్.. జవాబు కనిపెట్టండి చూద్దాం..

|

Jul 04, 2024 | 4:48 PM

ఆప్టికల్ ఇల్యూన్స్ ఈ మధ్య బాగా వినిపిస్తున్నారు. వీటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అనవసరం. ఎందుకంటే ఈ ఇల్యూషన్స్ గురించి దాదాపు అందరికీ తెలుసు. సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగిస్తున్న వారికి ఈ ఆప్టికల్స్ గురించి బాగా తెలిసే ఉంటుంది. ఈ మధ్య తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇవి ఒక రేంజ్‌లో పాపులర్ అవుతున్నాయి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్‌లో చాలా రకాలు ఉండేవి. ఒకప్పుడు కేవలం సండే బుక్‌లో మాత్రమే..

Optical Illusion: ట్రెండింగ్ అవుతున్న ఆప్టికల్ ఇల్యూషన్.. జవాబు కనిపెట్టండి చూద్దాం..
Optical Illudion
Follow us on

ఆప్టికల్ ఇల్యూన్స్ ఈ మధ్య బాగా వినిపిస్తున్నారు. వీటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అనవసరం. ఎందుకంటే ఈ ఇల్యూషన్స్ గురించి దాదాపు అందరికీ తెలుసు. సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగిస్తున్న వారికి ఈ ఆప్టికల్స్ గురించి బాగా తెలిసే ఉంటుంది. ఈ మధ్య తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇవి ఒక రేంజ్‌లో పాపులర్ అవుతున్నాయి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్‌లో చాలా రకాలు ఉండేవి. ఒకప్పుడు కేవలం సండే బుక్‌లో మాత్రమే కనిపించేవి. ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్‌లో సైతం ఇవే కనిపిస్తున్నాయి. అంతేకాదు హోటల్స్, రెస్టారెంట్లు కూడా కస్టమర్స్‌ని ఎంగేజ్ చేయడానికి వీటిని పెడుతున్నారు. దీంతో చాలా మంది ఇవి వాడుతూ తమ తెలివిని పరీక్షించుకుంటున్నారు. వీటిని కేవలం టైమ్ పాస్‌కు మాత్రమే ఆడుతున్నాం అంటే పొరపాటే.

ఎందుకంటే ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ ఆడటం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇవి తరచూ ఆడటం వల్ల మీ ఐ సైట్ లెవల్స్, ఐక్యూ లెవల్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గి యాక్టీవ్ అవుతారు. మనసు రిఫ్రెష్ అవుతుంది. అంతే కాదు మీ మెదడుకు, కళ్లకు మధ్య సమన్వయం కుదురుతుంది. ఇలా చాలానే ఉన్నాయి. వీటిని పిల్లలతో ఆడిస్తూ ఉండటం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. బ్రెయిన్ యాక్టీవ్ కూడా అవుతుంది. కళ్లు కూడా షార్ప్ అవుతాయి.

తాజాగా ఇప్పుడు మరో ఆప్టికల్ ఇల్యూషన్‌తో మీ ముందుకు వచ్చేశాం. ఆ ఇల్యూషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇల్యూషన్‌లో అన్నీ 2S7 ఉన్నాయి. ఇందులో 257 నెంబర్ ఉంది. దాన్ని మీరు కనిపెట్టాలి. అయితే ఈ నెంబర్ కనిపెట్టడానికి మీకు కేవలం 10 సెకన్లు మాత్రమే సమయం. ఇంకెందుకు ఆ పనిలో ఉండండి. ఏంటండీ మీకు ఇంకా జవాబు కనిపించ లేదా.. ఇంకా వెతుకుతున్నారా.. అయితే మీ కోసమే సమాధానం ఇచ్చేస్తున్నాం. చివరి నుంచి రెండో లైనులో ఉంది జవాబు చూడండి.

ఇవి కూడా చదవండి