Chat GPT: Chat GPTతో మరో ప్రపంచ యుద్దం..! సమాజాన్ని షేక్ చేస్తున్న చాట్ GPT.. వీడియో.

|

Feb 22, 2023 | 9:42 PM

అసలు చాట్ జీపీటీ అంటే ఏంటి? ఇప్పుడీ వర్డ్ ఎందుకంత వైరల్ అవుతోంది. ఎందుకంత హాట్ టాపిక్ అవుతోంది. నెంబర్ ఆఫ్ కంట్రీస్‌లో.. సాఫ్ట్ వేర్ ఫీల్డ్‌లో ఎందుకు సెన్సేషన్ అవుతోంది. దీనికి పోటీ అంటూ..

అసలు చాట్ జీపీటీ అంటే ఏంటి? ఇప్పుడీ వర్డ్ ఎందుకంత వైరల్ అవుతోంది. ఎందుకంత హాట్ టాపిక్ అవుతోంది. నెంబర్ ఆఫ్ కంట్రీస్‌లో.. సాఫ్ట్ వేర్ ఫీల్డ్‌లో ఎందుకు సెన్సేషన్ అవుతోంది. దీనికి పోటీ అంటూ.. గూగుల్ బాట్ పేరు.. చైనా బైడూ పేరు ఎందుకు వినిపిస్తోంది. ఎందుకంటే ఇది అడ్వాన్స్ టెక్నాలిజీ ఆఫ్ అర్థిఫిషియల్ ఇంటలిజెన్స్ మొదటిది కాబట్టి. ఎస్ ! చాట్ జీపీటీ అంటే Chat Generative Pre-Trained Transfer. మైక్రో సాఫ్ట్ ఇంట్రోడ్యూస్ చేసిన అడ్వాన్స్‌డ్ AI Module. రీసెంట్‌గానే నవంబర్ 2022 లో లాంచ్ అయింది. ఇంకా టెస్టింగ్ ఫేజ్‌లోనే ఉంది. అయినప్పటికీ.. ఈ టెక్నాలిజీ క్రియేట్ చేయబోయే వండర్స్‌ ..ఇప్పుడు అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేస్తోంది. మనిషి మేధస్సుకు మించేలా. అసలు మనిషికి మేధస్సే అవసరం లేకుండా కూడా చేసేలా ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 22, 2023 09:42 PM