తాగి విసిగించే భర్తల్లారా తస్మాత్‌ జాగ్రత్త..! భార్యకు కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా..? ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది..

ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. వీడియోలు తీస్తూ ఆనందించారు. గొడవకు కారణమేమిటో తెలియనప్పటికీ, భర్త మద్యం మత్తులో ఉన్నాడని వీడియోలో లాగ్‌ వినిపించింది. భార్య సహనం నశించిందని అర్థమవుతుంది. నిత్యం తాగి ఆమెను వేధించేవాడు. దీంతో సహనం కోల్పోయిన ఆ ఇల్లాలు..మహా శక్తిగా మారింది.. అందరి ముందే తన తాగుబోతు భర్తకు తగిన గుణపాఠం చెప్పింది.

తాగి విసిగించే భర్తల్లారా తస్మాత్‌ జాగ్రత్త..! భార్యకు కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా..? ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది..
Couple Fight Domestic
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 05, 2023 | 8:03 PM

భార్యాభర్తల మధ్య గొడవలు, వివాదాలు మీరు తరచుగా చూసూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా పరస్పరం కిందపడి మరీ కొట్టుకోవటం ఎప్పుడైనా చూశారా..? కాకపోతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూడండి. ఈ షాకింగ్‌ ఘటన రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఓ మహిళ, ఆమె భర్త మధ్య వాగ్వాదం జరిగింది. ఒక్కసారిగా కోపం పెంచుకున్న మహిళ తన భర్తను గట్టిగా ఒక్కటిచ్చింది. విసుగెత్తిపోయిన ఆమె.. చిర్రెత్తిపోయి అతన్ని ఎత్తుకుని నేలపై కుదిపేసింఇ. ఆ తర్వాత అతడిని తీవ్రంగా చితకబాదింది. ఇదంతా జరుగుతుంటే.. అక్కడున్న ఎవరూ కూడా జోక్యం చేసుకోలేదు. కానీ ఇదంతా వీడియో మాత్రం రికార్డైంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్‌ అవుతున్న వీడియోలో.. అదోక రైల్వే స్టేషన్‌ అని క్లియర్‌గా తెలుస్తుంది. స్టేషన్‌లో రైలు ఆగి ఉన్నట్టుగా వీడియోలో కనిపిస్తోంది. ఎక్కేందుకు సిద్ధమమైంది ఒక జంట. ఆ మహిళ ప్లాట్‌ఫారమ్‌పై తన లగేజీ తీసుకుంది. పర్సును తీసుకుని భుజానికి వేలాడదీసింది. ఇంతలో భర్త వచ్చి ఆమెతో ఏదో చెప్పడం ప్రారంభించాడు. దాని కారణంగా ఆమెకు పట్టరాని కోపం కట్టలు తెచ్చుకుంది..వెంటనే అతన్ని గట్టిగా ఒక చెంపదెబ్బ కొట్టింది. భర్త ఆమెపై దాడి చేశాడు. అతను తన కోపాన్ని వెళ్లగక్కడానికి ప్రయత్నించినప్పుడు, ఆమె అతన్ని ఎత్తుకుని నేలపై విసిరింది. దీని తర్వాత ఆమె అతన్ని అదే పనిగా కొట్టడం ప్రారంభించింది. అతనిని నేలపై పడేసి తన మీద కూర్చుని మరీ చాలాసార్లు కొట్టింది. పాపం భార్య దాడి నుంచి తప్పించుకునేందుకు అతడు ఆమె జుట్టుపట్టుకుని లాగడం ప్రారంభించాడు.

ఇవి కూడా చదవండి

వీడియోలో చూసినట్లుగా, ఈ ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ చాలా సేపు కంటిన్యూ అవుతూ వచ్చింది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవను చూసిన జనం భారీగా గుమిగూడారు. కానీ, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వీరి పోరాటాన్ని ఆపేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. వీడియోలు తీస్తూ ఆనందించారు. గొడవకు కారణమేమిటో తెలియనప్పటికీ, భర్త మద్యం మత్తులో ఉన్నాడని వీడియోలో లాగ్‌ వినిపించింది. భార్య సహనం నశించిందని అర్థమవుతుంది. నిత్యం తాగి ఆమెను వేధించేవాడు. దీంతో సహనం కోల్పోయిన ఆ ఇల్లాలు..మహా శక్తిగా మారింది.. అందరి ముందే తన తాగుబోతు భర్తకు తగిన గుణపాఠం చెప్పింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?