Viral photo: ఈజీనే.. కొంచెం గజిబిజి.. ఈ ఫోటోలో చిరుతను కనిపెడితే మీరు తోపులే

సోష‌ల్ మీడియాలో కొన్ని మెద‌డుకు మేత లాంటి ప‌జిల్స్‌, ఆప్టిక‌ల్ ఇల్యూజ‌న్స్ వైర‌ల్ అవుతుంటాయి. వాటిని కాస్త ఓపికతో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. తాజాగా ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ఫోటోలో చిరుత ఎక్కడుందో మీరు కనిపెట్టాలి. అదే మీ టాస్క్.. సిద్ధమా...?

Viral photo: ఈజీనే.. కొంచెం గజిబిజి.. ఈ ఫోటోలో చిరుతను కనిపెడితే మీరు తోపులే
Find The Leopard
Follow us

|

Updated on: May 26, 2024 | 4:43 PM

కాస్త ఖాళీ సమయం దొరికినా, టైమ్ పాస్ అవ్వకపోయినా చాలామంది సోషల్ మీడియా(Social Media) అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. టైమ్ దొరక్కపోయినా.. స్పేస్ తీసుకుని మరీ సోషల్ మీడియా వినియోగించేవాళ్లు కూడా ఉంటారు లెండి.  అక్కడ ఎంజాయ్  చేయడానికి, ఎంటర్టైన్ అవ్వడానికి లెక్కకు మించిన కంటెంట్ ఉంటుంది. ఎన్నో రకాల ఛాలెంజ్‌లు, రకరకాల రీల్స్, ఫన్నీ వీడియోలు.. జంతువులు వేటకు సంబంధించిన వీడియోలు ఇలా సరకు చాలానే ఉంటుంది. ఈ క్రమంలోనే మెదడుకు మేత పెట్టే, మన ఐ ఫోకస్ చెక్ చేసే అనేక పజిల్స్ సైతం ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అందులో ఫోటో పజిల్స్ కూడా ప్రధానంగా చెప్పుకోవాలి. ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉండేవారు ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేయాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఎక్కడ.. ఎలాంటి పజిల్ కనబడినా.. దాని లెక్క తేల్చేవరకు అస్సలు వదిలిపెట్టరు.

అయితే కొన్ని రకాల ఫోటో పజిల్స్ మీ ఐ ఫోకస్ ఎలా ఉందో కూడా చెప్పేస్తాయ్. ఇలాంటి పజిల్స్ కొన్ని సులభంగా ఉన్నా, మరికొన్ని మాత్రం చాలా క్లిష్టతరంగా ఉంటాయ్. గజిబిజిగా ఉండి మనల్ని చీట్ చేస్తాయి. వీడని చిక్కుముడిలా అనిపిస్తాయ్. కొన్నిసార్లు కోపం, చిరాకు కూడా వస్తుంది. కాస్త ఫోకస్ పెట్టి చూస్తేనే.. వీటికి ఆన్సర్స్ పసిగట్టగలం. తాజాగా ఓ ఫోటో సామాజక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతోంది. అది మంచుకొండల్లో తీసిన చిత్రం.  ఆ ఫోటోలో చిరుత కూడా ఉంది. అది ఎక్క‌డ ఉందో మీరు ఆచూకి పట్టాలి. ఏదో పైపైన ఆ ఫోటోను చూస్తే మాత్రం కస్టమేనండోయ్. కాస్త ఫోకస్ పెట్టి గమనించాల్సిందే. ఎంతసేపు చూసినా మీకు ఆన్సర్ దొరక్కపోతే మేమే కింద ఇచ్చాం చూసెయ్యండి.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leopard

Leopard

Latest Articles
స్త్రీల్లోని ఈ అలవాట్లు జీవితాన్ని కష్టాలతో నింపుతాయి..

పిల్లల బ్యాగుల్లో అలాంటి ప్యాకెట్లు.. జూనియర్లకు తప్పని వేధింపులు

మీ డైట్‌ని ఇలా ప్లాన్ చేసుకుంటే.. ఖచ్చితంగా షుగర్ తగ్గాల్సిందే!

విడాకులు తీసుకోవడంలో తప్పులేదు..
విడాకులు తీసుకోవడంలో తప్పులేదు..
ఏంది సామీ.. డాట్ బాల్స్‌తోనే దడపుట్టించావ్‌గా..

చేసింది ఒక్క స్పెషల్ సాంగ్ దానికి ఇంత రచ్చా! కానీ అక్కడ సామ్ కదా.

నగరంలో రోజురోజుకు పెరుగుతున్న అలాంటి కేసులు.. కేవలం 5 నెలల్లో..

ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసిన మహిళ.. తెరిచి చూడగా షాక్

మరింత యూజర్ ఫ్రెండ్లీగా యూట్యూబ్.. అత్యాధునిక ఫీచర్లతో..

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. కాపాడి చెంప చెళ్‌మనిపించిన మత్స్యకారుడు
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. కాపాడి చెంప చెళ్‌మనిపించిన మత్స్యకారుడు
ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసిన మహిళ.. తెరిచి చూడగా షాక్
ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసిన మహిళ.. తెరిచి చూడగా షాక్
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. కాపాడి చెంప చెళ్‌మనిపించిన మత్స్యకారుడు
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. కాపాడి చెంప చెళ్‌మనిపించిన మత్స్యకారుడు
600 కోట్ల డైరెక్టర్‌ అయినా.. తిరిగేది మాత్రం చిన్న కార్‌లోనే !!

జీవిత పయనంలో అందరూ కోల్పోయేది అదే..
జీవిత పయనంలో అందరూ కోల్పోయేది అదే..
ఈ హీరోది రియల్ సక్సెస్ అంటే.. ఎంతైనా గ్రేట్ !!

చంద్రబాబును చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి.. హరీష్ రావు

నన్ను నేనే మిస్ అవుతున్నాను.. హార్ట్‌ ను టచ్ చేస్తున్న సేతుపతి..

హ్యాట్సాఫ్..రవితేజ గారు.! తీవ్ర మెడనొప్పి లెక్కచేయని మాస్‌రాజా..!

స్టార్ హీరోయిన్ ఘరానా మోసం.? కోర్టుకెక్కిన వ్యాపారి..

హజ్‌ యాత్ర ప్రారంభం.. 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఎడారిలో యాత్ర.!