Viral Photo: మంచు చిరుతను గుర్తించండి.. ఈ ఫోటోలో అదెక్కడుందో కనిపెట్టండి.!

Find The Object Puzzle: ''ఈ ఫోటోలో చిరుత ఉంది''.. ''ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి'' అంటూ సోషల్ మీడియాలో అనేక ఫోటో పజిల్స్ తరచూ వైరల్..

Viral Photo: మంచు చిరుతను గుర్తించండి.. ఈ ఫోటోలో అదెక్కడుందో కనిపెట్టండి.!
Leopard
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 12, 2021 | 9:52 AM

”ఈ ఫోటోలో చిరుత ఉంది”.. ”ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి” అంటూ సోషల్ మీడియాలో అనేక ఫోటో పజిల్స్ తరచూ వైరల్ అవుతుంటాయి. వీటిపై నెటిజన్లు కూడా ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తుంటారు. కొందరైతే ఈ పజిల్స్ కంటూ ప్రత్యేక పేజ్‌లను పెట్టి మరీ నెటిజన్లకు సవాల్ విసురుతారు. ఇక తాజాగా అలాంటి ఓ ఫోటో పజిల్ నెట్టింట వైరల్ అవుతోంది. పైన పేర్కొన్న ఫోటోలో ఓ మంచు చిరుత దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి.

సాధారణంగా మంచు చిరుతలు తమ ఎరలను మభ్యపెడుతూ భయానకంగా వేటను కొనసాగిస్తాయి. తమ ఆహారంగా ఎంచుకున్న జంతువుల దూరదృష్టికి చిక్కకుండా దాక్కుంటాయి. ఈ ఫోటోలోనూ ఓ మంచు చిరుత తన ఎరను వేటాడటానికి నక్కి ఉంది. దాన్ని గుర్తించడం కొంచెం కష్టమే. ఎందకంటే ఆ కొండల రంగు, చిరుత వర్ణం ఫోటోలో ఒకేలా ఉంది. అయినా మీవి డేగ కళ్లయితే మొదటి ట్రయిల్‌లోనే కనిపెట్టేస్తారు. లేదంటే సమాధానం కోసం క్రింద ఫోటో చూడండి.

Also Read:

Leopard 1

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే