Viral Photo: మొసలిని కనిపెట్టండి చూద్దాం.. అదెక్కడుందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు.!

ఫోటో పజిల్స్.. సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. వీటికంటూ ప్రత్యేక పేజీలు సైతం ఉన్నాయి. నెటిజన్లను ఎప్పటికప్పుడు...

Viral Photo: మొసలిని కనిపెట్టండి చూద్దాం.. అదెక్కడుందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు.!
Crocodile 1
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Nov 06, 2021 | 1:46 PM

ఫోటో పజిల్స్.. సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. వీటికంటూ ప్రత్యేక పేజీలు సైతం ఉన్నాయి. నెటిజన్లను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరచడానికి, ఆహ్లాదపరిచేందుకు కంటెంట్ క్రియేటర్స్ కొత్త కొత్త పంధాలు ఎంచుకుంటున్నారు. ఆ కోవలో వచ్చినవే ఫోటో పజిల్స్. వీటిని సాల్వ్ చేయడం ద్వారా మనలో మేధాశక్తి బయటికి రావడంతో పాటు టైం కూడా ఇట్టే గడిచిపోతుంది. అందుకే ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఈ ఫోటో పజిల్స్‌పైనే దృష్టి పెడుతున్నారు. తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఫోటో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ మొసలి దాక్కుంది. అదెక్కడ ఉందో మీరు కనిపెట్టాలి. మీరు ఫోటో చూసిన తర్వాత ఠక్కున ఆ మొసలిని కనిపెట్టలేరు. ఈ పజిల్‌ను సాల్వ్ చేసేందుకు ట్రై చేసి చాలామంది తలలు పట్టుకున్నారు. కాగా, ఫోటోగ్రాఫర్ పనితనం ఈ ఫోటోలో 100 శాతం కనిపిస్తుంది. ఆ ‘సముద్రపు అలెగ్జాండర్’ను చాకచక్యంగా తన కెమెరాలో బంధించాడు. తద్వారా ఈ ఫోటో పజిల్‌ను క్రియేట్ చేయగలిగాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు మీరు కూడా దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. లేదా సమాధానం కోసం క్రింద వీడియోను చూడండి.

Read Also: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు

డ్రైవర్‌ సీటుకి వెనుకవైపు ఉన్న సందేశం చూసి ఆశ్చర్య పోయిన ప్యాసింజర్.. ఇంతకీ ఆ సందేశం ఏంటో తెలుసా..?? వీడియో

ఫోన్‌లో ఆడుతూ రూ.61 వేలకి ఆర్డర్‌ చేసిన చిన్నారి… పెట్టిన ఆర్డర్ చూసి షాక్ అయిన తల్లిదండ్రులు.. వీడియో

ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్‌ రెస్టారెంట్‌.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ