Ambani Wedding celebrations : ఇండియాలో అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి..! మరో రెండు నెలలు లండన్‌లో వేడుకలు..!!

గత కొన్ని రోజులుగా అంబానీ వారి పెళ్లి వేడుకలకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. హల్దీ మొదలు రిసెప్షన్‌ వరకు అన్ని కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. నెలల తరబడి సాగిన ఈ వివాహ మహోత్సవం లండన్‌కు షిఫ్ట్‌ కానుంది. తమ ఇంట్లోని చిన్న కుమారుడు చివరి వివాహం కావడంతో మరో గ్రాండ్ సెలబ్రేషన్‌ను నిర్వహించనుంది అంబానీ ఫ్యామిలీ. తమ అతిథుల కోసం అంబానీ ఫ్యామిలీ మరో సర్ప్రైజ్ ను రెడీ చేస్తోంది. దాని కోసం వారు బుక్ చేసిన సెవెన్ స్టార్ హోటల్ ధర, ప్రత్యేకత తెలిస్తే గుండె జారిపోవాల్సిందే.

Ambani Wedding celebrations : ఇండియాలో అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి..! మరో రెండు నెలలు లండన్‌లో వేడుకలు..!!
Ambani Wedding Celebrations
Follow us

|

Updated on: Jul 26, 2024 | 11:43 AM

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ జులై 12న వివాహం చేసుకున్నారు. అనంత్ అంబానీ మరో వ్యాపారవేత్త అయిన వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో అనంత్‌ అంబానీ వివాహం అట్టహాసంగా జరిపించారు. అనంత్-రాధికల వివాహ వేడుకలు జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుకతో మొదలై ఇటలీలో క్రూయిజ్ పార్టీ వరకు ఎవరూ ఊహించన రేంజ్‌లో జరిగింది. హల్దీ, మెహందీ, సంగీత్, వివాహ వేడుకల వరకు కొన్ని రోజుల పాటు సాగాయి. పెళ్లి తర్వాత కూడా రాధిక, అనంత్ తమ సిబ్బందికి, కార్మికులకు శుభ ఆశీర్వాదాలు, మంగళ్ ఉత్సవ్‌తో పాటు రిసెప్షన్‌ను నిర్వహించారు.

ఈ వివాహ వేడుకకు ఎందరో ప్రముఖులు, దేశ విదేశీ అతిథులు హాజరయ్యారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి ఇది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలు ఇక్కడితో ముగియలేదు. ఇండియాలో అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి తంతు ఇప్పుడు లండన్‌కు షిఫ్ట్ కానుంది.

అందిన సమాచారం ప్రకారం.. అనంత్ అంబానీ వివాహానంతర వేడుకల కోసం సెప్టెంబర్ వరకు స్టాక్ పార్క్ హోటల్‌ను బుక్ చేసుకున్నారు. ఇక్కడ జరిగే వేడుకలకు ప్రిన్స్ హ్యారీ, బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరుకానున్నారు. ఈ హోటల్ 300 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. అంబానీ ఈ హోటల్‌ను రెండు నెలలకు బుక్ చేసుకున్నారు. ఈ సందర్భంగా హోటల్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజలకు హోటల్‌లోకి ప్రవేశించడం నిషేధించారు. దాదాపు 850 మంది గోల్ఫ్ క్లబ్ సభ్యులను కూడా ఈ సందర్భంగా క్లబ్‌కు రావద్దని కోరినట్టుగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్ గుర్తుందా..?
ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్ గుర్తుందా..?
షిన్‌కున్ లా టన్నల్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన
షిన్‌కున్ లా టన్నల్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన
ఆ క్షణం ఎంతో మధురం..ప్రధానితో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మేజర్
ఆ క్షణం ఎంతో మధురం..ప్రధానితో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మేజర్
గూగుల్‌ మ్యాప్స్‌తో ఇక ఆ సమస్య ఉండదు.. అందుబాటులోకి ఏఐ ఫీచర్స్‌
గూగుల్‌ మ్యాప్స్‌తో ఇక ఆ సమస్య ఉండదు.. అందుబాటులోకి ఏఐ ఫీచర్స్‌
ఓటీటీలోకి చందు ఛాంపియన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఓటీటీలోకి చందు ఛాంపియన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఇండియాలో అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి..! మరో రెండు నెలలు లండన్‌లో
ఇండియాలో అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి..! మరో రెండు నెలలు లండన్‌లో
5 నిమిషాల్లో 22,450 కోట్లు సంపాదించి సరికొత్త రికార్డు
5 నిమిషాల్లో 22,450 కోట్లు సంపాదించి సరికొత్త రికార్డు
భారత్‌లోకి హెచ్‌ఎమ్‌డీ ఫోన్‌.. తక్కువ ధరలో స్టన్నింగ్‌ ఫీచర్స్‌
భారత్‌లోకి హెచ్‌ఎమ్‌డీ ఫోన్‌.. తక్కువ ధరలో స్టన్నింగ్‌ ఫీచర్స్‌
గ్యాస్ లీకై పేలిన ఆటో.. భారీగా ఎగిసిపడ్డ మంటలు..ఆ భయానక దృశ్యాలు
గ్యాస్ లీకై పేలిన ఆటో.. భారీగా ఎగిసిపడ్డ మంటలు..ఆ భయానక దృశ్యాలు
ఒలింపిక్స్‌పై మీకున్న అవగాహన ఎంత.? ఈ ప్రశ్నలతో తెలుసుకోండి..
ఒలింపిక్స్‌పై మీకున్న అవగాహన ఎంత.? ఈ ప్రశ్నలతో తెలుసుకోండి..
ఆ క్షణం ఎంతో మధురం..ప్రధానితో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మేజర్
ఆ క్షణం ఎంతో మధురం..ప్రధానితో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మేజర్
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన