Watch Video: ఎయిర్ హోస్టెస్ స్టెప్పులకు ఇంటర్‌నెట్ షేక్..! వీడియో చూసి నెటిజన్లు ఫిదా..
ఈ వీడియోకి ఇప్పటి వరకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోని లైక్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనను తెలియజేస్తున్నారు. కొంతమంది వినియోగదారులు దీనిపై ఫైర్ ఎమోజీతో పాటు హార్ట్ అండ్ లవ్ ఎమోజీని కూడా పంపుతున్నారు. ఆమె డ్యాన్స్ ప్రదర్శన అద్భుతంగా ఉందంటూ చాలా మంది పొగుడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. వైరల్ అయిన వీడియోపై ప్రజలు అలాంటి రియాక్షన్ ఇచ్చారు.
ఇంటర్నెట్ పుణ్యమా అని ప్రతిరోజూ వేల సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో అనేక డ్యాన్స్ వీడియోలు తరచుగా నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి.. ఇలాంటి వీడియోలను ప్రజలు కూడా చాలా ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం అలాంటిదే సోషల్ మీడియాలో ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చాలా పాతదే అయినప్పటికీ ఇంటర్‌నెట్‌లో ప్రజలు దీన్ని విపరీతంగా షేర్ చేస్తున్నారు. చాలా మంది ఇష్టపడుతున్నారు. ఈ వీడియోలో ఓ ఎయిర్ హోస్టెస్ ఖాళీ విమానంలో డ్యాన్స్ చేస్తూ హల్‌చల్ చేసింది. ఎయిర్ హోస్టెస్ డ్యాన్స్ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమెపై ప్రశంసల వర్షం కుమ్మరిస్తున్నారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైకులు, కామెంట్ల ద్వారా ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.
స్పైస్‌జెట్ ఎయిర్ హోస్టెస్ ఉమా మీనాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. వీడియోలో ఆమె ఖాళీ విమానంలో ఓ మధురమైన పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియోకి ఇప్పటి వరకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోని లైక్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనను తెలియజేస్తున్నారు. కొంతమంది వినియోగదారులు దీనిపై ఫైర్ ఎమోజీతో పాటు హార్ట్ అండ్ లవ్ ఎమోజీని కూడా పంపుతున్నారు. ఆమె డ్యాన్స్ ప్రదర్శన అద్భుతంగా ఉందంటూ చాలా మంది పొగుడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. వైరల్ అయిన వీడియోపై ప్రజలు అలాంటి రియాక్షన్ ఇచ్చారు.
View this post on Instagram
వైరల్‌గా మారిన ఈ వీడియోపై జనాలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఒక వినియోగదారు, సూపర్ డ్యాన్స్ వీడియో అంటూ కొందరు చెబుతుండగా, మరో వినియోగదారు అద్భుతంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. డ్యాన్స్ స్టెప్స్ అదుర్స్ అంటూ ఇంకొందరు ప్రశంసించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..