AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వార్నీ.. ఇదేం స్టైల్‌ అక్కా.. యాక్సిలరేటర్ ఎక్కాలంటే ఇలా మారిపోవాలా.? మేం ఏడ చూడలే..!

ఈ మహిళల వీడియోపై నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు. ఒక వ్యక్తి తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఇలా వ్రాశాడు - చిన్నప్పుడు మాల్‌కి మొదటిసారి వెళ్ళడం నాకు గుర్తుంది. అది నాకు కొత్త అనుభవం. మా తల్లిదండ్రులు, సోదరి యాక్సిలరేటర్‌పై అడుగు పెట్టినప్పుడు, నా వెన్నులో వణుకు వచ్చింది.

Watch: వార్నీ.. ఇదేం స్టైల్‌ అక్కా.. యాక్సిలరేటర్ ఎక్కాలంటే ఇలా మారిపోవాలా.? మేం ఏడ చూడలే..!
Woman Climbing
Jyothi Gadda
|

Updated on: Aug 28, 2024 | 11:44 AM

Share

ప్రతిరోజూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ వేదికగా అనేకరకల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇవి చూడటానికి చాలా షాకింగ్, ఫన్నీగా ఉంటాయి. కొన్ని వీడియోలు ఆలోచింపజేసేవిగా ఉంటే, మరికొన్ని వీడియోలు ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఇక కొందరు వ్యక్తులు చేసే సరదా పనులు మనల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇద్దరు మహిళలకు సంబంధించిన వీడియో చాలా క్రేజీగా కనిపించింది. రైల్వే స్టేషన్‌లో ఇద్దరు మహిళలు యాక్సిలరేటర్‌పై వెళ్లేందుకు ఎలా కష్టపడుతున్నారో చూసి ప్రతి ఒక్కరూ నవ్వుకుంటున్నారు. యాక్సిలరేటర్‌ ఎక్కేందుకు వాళ్ల స్టైల్ చాలా డిఫరెంట్‌గా ఉంది. కానీ రిస్క్‌తో కూడుకున్నది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఒక రైల్వే స్టేషన్‌లో యాక్సిలరేటర్ ఎక్కేందుకు ఇద్దరు మహిళలు చాలా భయపడిపోయారు. ఆ భయం కారణంగా వారు పైకి వెళ్లేందుకు వెరైటీగా ట్రై చేశారు. యాక్సిలరేటర్‌ మెట్లపై కూర్చుని రెండు చేతులను కిందపెట్టి పైకి వెళ్లారు.. నాలుగు కాళ్లతో నడిచే జంతువులా వారు పైకి వెళ్లటం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. కాగా, వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 7 లక్షలకు పైగా వీక్షించారు. అయితే ఈ ఘటన ఏ రైల్వే స్టేషన్‌లో జరిగిందో మాత్రం తెలియరాలేదు. వైరల్ అవుతున్న వీడియోపై జనాలు పెద్ద ఎత్తున స్పందించారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

ఈ మహిళల వీడియోపై నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు. ఒక వ్యక్తి తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఇలా వ్రాశాడు – చిన్నప్పుడు మాల్‌కి మొదటిసారి వెళ్ళడం నాకు గుర్తుంది. అది నాకు కొత్త అనుభవం. మా తల్లిదండ్రులు, సోదరి యాక్సిలరేటర్‌పై అడుగు పెట్టినప్పుడు, నా వెన్నులో వణుకు వచ్చింది. నా తమ్ముడు వెనక్కి తిరిగి వచ్చి నన్ను తనతో తీసుకెళ్ళాడు. యాక్సిలరేటర్‌కు భయపడే ప్రతి ఒక్కరూ తమ అనుభవాలను ఇక్కడ షేర్‌ చేసుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!