Viral Video: వృద్ధ జంట ఉత్సాహానికి నెటిజ‌న్లు ఫిదా..! రీల్స్‌ కోసం ఏం చేశారంటే..

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక గ్రామంలోని మట్టితో కట్టిన పూరింట్లో ఒక జంట నివసిస్తోంది. ఇద్దరూ పెద్దవారే.. కానీ, వీళ్లు సరదాగా రీల్స్‌ చేస్తున్నారు. ఇందులో బాగంగా ఆ వృద్ధ దంపతులు

Viral Video: వృద్ధ జంట ఉత్సాహానికి నెటిజ‌న్లు ఫిదా..! రీల్స్‌ కోసం ఏం చేశారంటే..
Reel Of Elderly Village Couple
Follow us

|

Updated on: Aug 28, 2024 | 11:02 AM

ఈరోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ కావడానికి జనం ఏది చేయడానికైనా వెనుకాడటం లేదు. ఇక రీల్స్ పిచ్చితో ప్రజలు ఎంతకైనా వెళుతున్నారు. కొందరు ఫన్నీ చెష్టలు చేస్తుంటే, మరికొందరు ప్రాణాలకు తెగించి రిస్క్‌ చేస్తున్నారు. రీల్స్‌ కోసం చేసే కొన్ని ఫన్నీ వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని సోషల్ మీడియా వినియోగదారులు సైతం ఇష్టంగా చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు.. ఇదిలా ఉండగా ఓ వృద్ధ దంపతుల డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇది మిమ్మల్ని కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక గ్రామంలోని మట్టితో కట్టిన పూరింట్లో ఒక జంట నివసిస్తోంది. ఇద్దరూ పెద్దవారే.. కానీ, వీళ్లు సరదాగా రీల్స్‌ చేస్తున్నారు. ఇందులో బాగంగా ఆ వృద్ధ దంపతులు కోయి పత్తర్ సే నా మారే అనే బాలీవుడ్ పాటపై నటిస్తూ, డ్యాన్స్ చేస్తున్నారు. వీడియోలో ఆ వృద్ధుడు నటిస్తుండగా ఆ పెద్దావిడ డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వృద్ధ జంట డ్యాన్స్ రీల్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో @y_iamcrazyy అనే ఖాతాలో షేర్‌ చేయబడింది. కాగా, నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

ఇప్పటివరకు ఈ వీడియోను వేల సంఖ్యలో జనాలు వీక్షించారు. చాలా మంది వ్యక్తులు వీడియోను ఇష్టపడ్డారు. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ పోస్ట్‌పై వ్యాఖ్యానిస్తున్నారు. వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేదు.. వృద్ధులు, విద్యార్థులు అని కూడా లేదు.. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ రీల్స్‌కు బానిసలయ్యారు అంటూ వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ట్రీట్ అదిరిపోయింది.. ముఫాసాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్.
ట్రీట్ అదిరిపోయింది.. ముఫాసాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్.
అబార్షన్‌ తర్వాత మళ్లీ కోలుకోవాలంటే.. ఈ ఆహార నియమాలు పాటించాలి
అబార్షన్‌ తర్వాత మళ్లీ కోలుకోవాలంటే.. ఈ ఆహార నియమాలు పాటించాలి
మార్చురీలో వింతగా అరుపులు, కేకలు.. వెళ్లి చూడగా మైండ్ బ్లాంక్!
మార్చురీలో వింతగా అరుపులు, కేకలు.. వెళ్లి చూడగా మైండ్ బ్లాంక్!
వర్షాకాలంలో.. జలుబు చేయకూడదంటే ఈ పండ్లు తినడం ప్రారంభించండి!
వర్షాకాలంలో.. జలుబు చేయకూడదంటే ఈ పండ్లు తినడం ప్రారంభించండి!
దసరా జంబోలకు పౌష్టికాహారం ఇస్తున్న సిబ్బంది ఒకసారే ఎంత తింటుందంటే
దసరా జంబోలకు పౌష్టికాహారం ఇస్తున్న సిబ్బంది ఒకసారే ఎంత తింటుందంటే
మేం వయసుకు వచ్చాం హీరోయిన్ను చూశారా.?
మేం వయసుకు వచ్చాం హీరోయిన్ను చూశారా.?
భోజనం చేసిన వెంటనే కునుకు తీస్తున్నారా? ఆగండాగండి..
భోజనం చేసిన వెంటనే కునుకు తీస్తున్నారా? ఆగండాగండి..
గ్రేటర్‌లో పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా బంద్!
గ్రేటర్‌లో పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా బంద్!
పదివేల కోట్లకు చేరువలో దీపికా పడుకోణె.. అదిరిపోయే టాప్ రికార్డు.
పదివేల కోట్లకు చేరువలో దీపికా పడుకోణె.. అదిరిపోయే టాప్ రికార్డు.
బడిలో ఇదేంపని ‘అయ్యోరూ’..! విద్యార్థుల ఎదుట PET మాస్టారు మద్యసానం
బడిలో ఇదేంపని ‘అయ్యోరూ’..! విద్యార్థుల ఎదుట PET మాస్టారు మద్యసానం
మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!
సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో