AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పెంపుడు కుక్కకు హెల్త్ చెకప్ చేసిన చిన్నారి డాక్టర్‌.. నెటిజన్లను ఆకర్షిస్తోన్న వైరల్ వీడియో..

ఈ వారమంతా నిర్వర్తించిన ఉద్యోగ బాధ్యతల కారణంగా అలసిపోయారా..? సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వీడియోను ఓ సారి చూడండి. మీలోని అలసత్వమంతా ఒక్కసారిగా కనుమరుగై పకపక నవ్వేస్తారు. ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొట్టేస్తున్న..

Watch Video: పెంపుడు కుక్కకు హెల్త్ చెకప్ చేసిన చిన్నారి డాక్టర్‌.. నెటిజన్లను ఆకర్షిస్తోన్న వైరల్ వీడియో..
Veternary Doctor And His Patient
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 29, 2023 | 9:22 PM

Share

ఈ వారమంతా నిర్వర్తించిన ఉద్యోగ బాధ్యతల కారణంగా అలసిపోయారా..? సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వీడియోను ఓ సారి చూడండి. మీలోని అలసత్వమంతా ఒక్కసారిగా కనుమరుగై పకపక నవ్వేస్తారు. ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొట్టేస్తున్న ఈ వీడియోలో ఓ చిన్న పిల్లవాడు డాక్టర్‌గా నటిస్తూ తన పెంపుడు కుక్కకు చెక్ అప్ చేస్తున్నాడు. ఇక ఈ వీడియో చూడటం పూర్తయ్యే  సమయానికి, ఎవరి ముఖంలో అయినా నవ్వు రాకుండా ఉండదు.

ఇక ఈ అందమైన వీడియో @buitengebiden అనే ట్విట్టర్‌ ఖాతా నుంచి షేర్ అయింది. వీడియో ప్రారంభంలో ఒక కుక్క, పిల్లవాడు ఆట ఆడుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఆ చిన్నారి బెంచ్ మీద కూర్చోగా, పెంపుడు కుక్క నేలపై కూర్చుని అతనికి తన చేతిని చూసిస్తోంది. అలా ఆ కుక్కకు హెల్త్ చెక్‌అప్ చేస్తున్నట్లుగా వీడియో కొనసాగుతుంది. ‘భావి వెటర్నరీ డాక్టర్ ఇంకా అతని పేషెంట్’ అని క్యాప్షన్ కూడా ఈ వీడియోకు రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వీడియో పోస్ట్‌కు ఇప్పటికే 32 లక్షల కంటే ఎక్కువ  వీక్షణలు, 55 వేలకు పైగా లైక్‌లు లభించాయి. ఇంకా ఈ వీడియోపై కామెంట్ చేసిన చాలా మంది ఈ కుక్క ముద్దుగా ఉందని, మాకు ఇది కావాలి అని రాసుకొచ్చారు. మరికొంతమంది నెటిజన్లు ‘వీడియో చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా పెంపుడు కుక్క నటన అద్దిరిపోయింది’ అంటూ రాసుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..