Viral Photo: ఈ ఫోటోలో పిల్లిని గుర్తించండి.. చాలా ఈజీగా కనిపెట్టొచ్చండోయ్..!

సోషల్ మీడియాలో తరచుగా భ్రమపరిచే ఫోటోలు, పజిల్స్, స్పాట్ ది యానిమల్ ఫోటోలు వైరల్ అవుతుంటాయి. ఇవి ప్రజలను..

Viral Photo: ఈ ఫోటోలో పిల్లిని గుర్తించండి.. చాలా ఈజీగా కనిపెట్టొచ్చండోయ్..!
Cat
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Nov 06, 2021 | 1:34 PM

సోషల్ మీడియాలో తరచుగా భ్రమపరిచే ఫోటోలు, పజిల్స్, స్పాట్ ది యానిమల్ ఫోటోలు వైరల్ అవుతుంటాయి. ఇవి ప్రజలను ఎక్కువసేపు ఆలోచింపజేయడమే కాకుండా.. వారి మెదడుకు పని చెబుతుంటాయి. ఎన్నో ఫోటోలు నెటిజన్లను గందరగోళం చేస్తుంటాయి. ఒక్క నిమిషం పాటు చూసి.. అందులో ఏదీ లేదని అనుకుంటే పొరపాటే. ఇదిలా ఉంటే ఫోటో పజిల్స్ ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందాయి. అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ పిల్లి దాక్కుంది. అదెక్కడ ఉందో మీరు కనిపెట్టాలి. చూడటానికి అదొక కిటికీ అయినా.. అక్కడ ఓ పిల్లి నక్కింది. ఇక మీరు ఈ పజిల్‌ను చిటికెలో సాల్వ్ చేయొచ్చు. శాందర్ అనే నెటిజన్ ట్విట్టర్‌లో ఈ ఫోటోను పోస్ట్ చేసి.. ”ఈ ఫోటోలో పిల్లి ఉందంటూ” క్యాప్షన్ పెట్టారు. ఇక ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటిదాకా ఈ ఫోటో 600 రీ-ట్వీట్లు, 6,897 లైకులు సంపాదించింది. లేట్ ఎందుకు మీరు కూడా ఒకసారి ఈ పజిల్‌ను ట్రై చేయండి.. సమాధానం దొరక్కపోతే క్రింద ఫోటోను చూడండి..

Read Also: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు

డ్రైవర్‌ సీటుకి వెనుకవైపు ఉన్న సందేశం చూసి ఆశ్చర్య పోయిన ప్యాసింజర్.. ఇంతకీ ఆ సందేశం ఏంటో తెలుసా..?? వీడియో

ఫోన్‌లో ఆడుతూ రూ.61 వేలకి ఆర్డర్‌ చేసిన చిన్నారి… పెట్టిన ఆర్డర్ చూసి షాక్ అయిన తల్లిదండ్రులు.. వీడియో

ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్‌ రెస్టారెంట్‌.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??