AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: డేటింగ్‌ తర్వాత ప్రపోజ్ చేయని ప్రియుడు.. కోపంతో ప్రేయసి ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్.!

ఈ మధ్యకాలంలో యువత ఎంత త్వరగా లవ్‌లోకి పడుతున్నారో.. అంత త్వరగానే బ్రేకప్ అవుతున్నారు. ఇందుకు చాలానే కారణాలు ఉండొచ్చు...

Viral: డేటింగ్‌ తర్వాత ప్రపోజ్ చేయని ప్రియుడు.. కోపంతో ప్రేయసి ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్.!
Boyfriend
Ravi Kiran
| Edited By: |

Updated on: Nov 06, 2021 | 1:32 PM

Share

ఈ మధ్యకాలంలో యువత ఎంత త్వరగా లవ్‌లోకి పడుతున్నారో.. అంత త్వరగానే బ్రేకప్ అవుతున్నారు. ఇందుకు చాలానే కారణాలు ఉండొచ్చు. సరిగ్గా ఇదే కోవకు చెందిన ఓ వార్త తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 8 ఏళ్ల పాటు డేటింగ్‌ చేసినప్పటికీ.. తన ప్రియుడు తనకి ప్రపోజ్ చేయలేదని ఓ యువతి ఏకంగా అతడిపై కేసు వేసింది. ఇది కొంచెం మీకు వింతగా అనిపించినా.. నిజమండీ.! ఆ యువతి తన బాధను సామాజిక మాధ్యమాల ద్వారా నెటిజన్లతో పంచుకుంది. జాంబియాలో జరిగిన ఈ వింత కేసు వివరాలు ఇలా ఉన్నాయి.

జాంబియాలో నివసిస్తున్న గెర్ట్రూడ్ న్గోమా అనే 26 ఏళ్ల యువతి తన బాయ్‌ఫ్రెండ్ తనకు ప్రపోజ్ చేయకపోవడంతో అతడిపై కోపంతో కోర్టు మెట్లెక్కింది. గెర్ట్రూడ్ న్గోమా తన 28 ఏళ్ల బాయ్‌ఫ్రెండ్ హెర్బర్ట్ సలాలికితో కలిసి 8 ఏళ్లుగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంది. ఇద్దరికీ ఓ పాప కూడా ఉంది.

ఈ 8 ఏళ్లలో.. ఏదొక సందర్భంలో హెర్బర్ట్ ఉంగరంతో తనకు ప్రపోజ్ చేస్తాడని గెర్ట్రూడ్ న్గోమా వేచి చూసింది. అయితే ఆమె కోరిక నెరవేరలేదు. దీనితో ఆగ్రహించిన గెర్ట్రూడ్ న్గోమా అతడిపై కేసు పెట్టింది. తన ప్రియుడు.. రిలేషన్‌షిప్‌ను సీరియస్‌గా తీసుకోలేదని.. తన సమయాన్ని వృధా చేశాడంటూ ఆరోపించింది.

హెర్బర్ట్ తమ బంధాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడమే కాకుండా.. తమ బిడ్డ భవిష్యత్తు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. అసలు మేం ఉన్నామన్న సంగతి అతడికి గుర్తులేకుండా.. తాను ఒక్కడే ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడని గెర్ట్రూడ్ న్గోమా కోర్టులో తన వాదనలు వినిపించింది.

మరోవైపు హెర్బర్ట్ కోర్టులో తమ వాదనలు వినిపిస్తూ.. ” ఆర్ధికంగా ఇంకా తాను స్థిరపడలేదని.. అందుకే పెళ్లికి సిద్దంగా లేనని అన్నాడు. రిలేషన్‌షిప్ విషయంలో అయితే తాను సీరియస్‌గా ఉన్నానని చెప్పుకొచ్చాడు. కాగా, ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. ఈ జంటకు కౌన్సిలింగ్ నిర్వహించి ఒప్పించేందుకు ప్రయత్నించింది.

Read Also: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు

డ్రైవర్‌ సీటుకి వెనుకవైపు ఉన్న సందేశం చూసి ఆశ్చర్య పోయిన ప్యాసింజర్.. ఇంతకీ ఆ సందేశం ఏంటో తెలుసా..?? వీడియో

ఫోన్‌లో ఆడుతూ రూ.61 వేలకి ఆర్డర్‌ చేసిన చిన్నారి… పెట్టిన ఆర్డర్ చూసి షాక్ అయిన తల్లిదండ్రులు.. వీడియో

ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్‌ రెస్టారెంట్‌.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??

Follow Us
నాన్ వెజ్ తినేవారికి షాక్.. పెరిగిన చికెన్ ధరలు.. ఎంతో తెలుసా..?
నాన్ వెజ్ తినేవారికి షాక్.. పెరిగిన చికెన్ ధరలు.. ఎంతో తెలుసా..?
దుబాయ్‌లో చిక్కుకున్న మంచు విష్ణు ఫ్యామిలీ, పివీ సింధు..
దుబాయ్‌లో చిక్కుకున్న మంచు విష్ణు ఫ్యామిలీ, పివీ సింధు..
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు