AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మదర్స్ డే

మదర్స్ డే

మదర్స్ డే
ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం మదర్స్ డేను జరుపుకుంటారు. తల్లుల త్యాగాలు, ప్రేమ, వారి సేవలను గుర్తించి, వారిని గౌరవించడానికి ఈ ప్రత్యేక రోజును జరుపుకుంటారు.. అలాగే ఈ రోజును తల్లికి అంకితం చేస్తారు. ప్రతి రోజు తల్లిదే అయినప్పటికీ, ఈ రోజున ప్రతి ఒక్కరికీ తమ తల్లికి ప్రత్యేకమైన అనుభూతిని కలిగించేందుకు ఇష్టపడతారు. మదర్స్ డే అమెరికాలో ప్రారంభమైంది. 1908లో అన్నా జార్విస్ తన తల్లి జ్ఞాపకార్థం ఈ రోజును ప్రారంభించారు. ఆమె తల్లి మహిళల సంక్షేమం, సామాజిక సేవలు చేసేది. ప్రతి ఒక్కరూ తమ తల్లి పట్ల ప్రేమ, కృతజ్ఞత వ్యక్తం చేయాలని అన్నా భావించారు. ఆమె ప్రచారం క్రమంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. తల్లి.. జీవితంలో మొదటి గురువు, స్నేహితుడు, ప్రేరణకు మూలం.. కాబట్టి మదర్స్ డేను అందరూ జరుపుకుంటారు. మాతృమూర్తి ఎటువంటి స్వార్థం లేకుండా పగలు, రాత్రి కుటుంబానికి అంకితం అవుతుంది. ఈ రోజున, ప్రజలు బహుమతులు, పువ్వులు, కార్డులు, పార్టీలు ఇవ్వడం ద్వారా తల్లికి కృతజ్ఞతలు తెలుపుతారు. ఇంకా ప్రత్యేకంగా వారికి అభినందలు తెలుపుతారు. మదర్స్ డే అనేది ఒక రోజు మాత్రమే కాదు, తల్లుల పట్ల నిరంతర గౌరవానికి చిహ్నం..

ఇంకా చదవండి

తల్లిని బిడ్డకు మొదటి గురువు ఎందుకు అంటారు? ప్రతి తల్లి తెలుసుకోవాల్సిన 7 నిజాలు

Mother First Teacher: పిల్లల జీవితంలో తల్లే తొలి గురువు, అత్యంత ప్రభావశీలి కూడా. ఆమె కేవలం పిల్లలను సంరక్షించడమే కాదు, మాట్లాడటం, ఆలోచించడం, మంచి అలవాట్లు మరియు విలువలను నేర్పిస్తుంది. ప్రతి తల్లి తప్పకుండా తెలుసుకోవాల్సిన ఈ 7 ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Mother’s Day Special: అమ్మ.. దేవుడిచ్చిన అద్భుతమైన వరం..!

Mother Unconditional Love: తల్లి ప్రేమ సార్వత్రిక సత్యం. అది షరతులు లేని ప్రేమ, నిస్వార్థమైన అనురాగం, కాలంతో చెరిగిపోని బంధం. మన వయస్సు, స్థానం ఏదైనా కావచ్చు.. తల్లి హృదయంలో తన బిడ్డ ఎప్పటికీ అమూల్యుడే. ప్రేమకు ఎన్నో రూపాలు ఉన్నా, తల్లి ప్రేమ మాత్రం అత్యంత పవిత్రమైనది, ప్రత్యేకమైనది.

అమ్మకు ప్రేమతో.. ఈ చిన్ని బహుమతులతో తన మనసును ఆనందపరచండి!

పెదవే పలికిన మాటల్లోనా తీయని మాటే అమ్మా.. కదిలే దేవత అమ్మా.. ఇలా అమ్మ ప్రేమ గురించి ఎన్ని పాటలు వచ్చినా, అమ్మ ప్రేమను వర్ణించడం మాత్రం వర్ణనాతీతమే అని చెప్పాలి. నవ మాసాలు మోసి కని పెంచిన అమ్మ గురించి, తన ప్రేమ గురించి రాయడానికి అక్షరాలే సరిపోవు.. అంత గొప్పది. మరి ఏంటీ అమ్మ గురించి ఇంతలా చెప్తోంది అనుకుంటున్నారా? మదర్స్ డే వచ్చేస్తోంది. 2026 మే 10న ప్రతి ఒక్కరూ మదర్స్ డే ను జరుపుకుంటారు.

అందమైన కోట్స్‎తో అమ్మకి మ‌ద‌ర్స్ డే విషెస్ ఇలా చెప్పేయండి..

మదర్స్ డే రోజు అందరి పిల్లలు తమ తల్లులను గుర్తు చేసుకుంటారు. ఇంకా ఆమె ప్రేమ, కష్టం, త్యాగాన్ని గౌరవించే ప్రత్యేకమైన రోజు కూడా. మన జీవితంలో అమ్మ స్థానం చాలా గొప్పది. ప్రతి త్యాగం వెనుక ఆమెప్రేమ ఉంటుంది. అందమైన కోట్స్‎తో అమ్మకి ఇలా చెప్పేయండి.

మదర్స్ డే స్పెషల్.. వందల ఏళ్లనాటి అంతరించిపోయిన ఈ స్వీట్‌తో అమ్మను సంతోషపరచండి

మదర్స్ డే రోజు చాలా మంది తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. అయితే, ఈ సారి కొత్తగా వందల ఏళ్లనాటి అంతరించిపోయిన ఈ స్వీట్‌తో అమ్మను సర్‌ప్రైజ్ చేయండి. దీనిని పాత రోజుల్లో పండుగల సమయంలో చేసే వాళ్ళు. ఇది నోట్లో వేసుకోగానే కరిగిపోతోంది. ఇంకా ఇది రుచిగా కూడా ఉంటుంది.

విమానం గాల్లో ఉండగా పగిలిన కిటికీ.. ప్రయాణికుడిని లాగేసిన గాలి
విమానం గాల్లో ఉండగా పగిలిన కిటికీ.. ప్రయాణికుడిని లాగేసిన గాలి
ATM కార్డుపై రూ. 5 లక్షల ఉచిత బీమా ఉంటుందని మీకు తెలుసా?
ATM కార్డుపై రూ. 5 లక్షల ఉచిత బీమా ఉంటుందని మీకు తెలుసా?
మీఇద్దరికిదే లాస్ట్ ఛాన్స్.. అభిషేక్, వైభవ్‌లకు బీసీసీఐ వార్నింగ్
మీఇద్దరికిదే లాస్ట్ ఛాన్స్.. అభిషేక్, వైభవ్‌లకు బీసీసీఐ వార్నింగ్
గుడిలో ధ్యానం చేస్తే మనశ్శాంతి ఎందుకు కలుగుతుంది? అసలు రహస్యం ఇదే
గుడిలో ధ్యానం చేస్తే మనశ్శాంతి ఎందుకు కలుగుతుంది? అసలు రహస్యం ఇదే
నాకు నా తండ్రంటే ఇష్టం లేదు.. అందుకే హిందువుగా మారిపోయా..
నాకు నా తండ్రంటే ఇష్టం లేదు.. అందుకే హిందువుగా మారిపోయా..
నన్ను టచ్ చేస్తే ఆ దేశం భూమిపై ఉండదు.. బాంబుల వర్షమే..
నన్ను టచ్ చేస్తే ఆ దేశం భూమిపై ఉండదు.. బాంబుల వర్షమే..
3 ఛాన్స్‌ల్లో 2 ఫెయిల్.. శ్రేయాస్ స్థానంలో ముగ్గురు తోపులు..!
3 ఛాన్స్‌ల్లో 2 ఫెయిల్.. శ్రేయాస్ స్థానంలో ముగ్గురు తోపులు..!
తల లేని మహిళ నవ్వు.. తలుచుకుంటేనే ఒళ్లంతా జివ్వు..
తల లేని మహిళ నవ్వు.. తలుచుకుంటేనే ఒళ్లంతా జివ్వు..
వర్షాకాలంలో బియ్యంకు పురుగు పడుతోందా? ఇలా చేయండి..బెస్ట్ ట్రిక్స్
వర్షాకాలంలో బియ్యంకు పురుగు పడుతోందా? ఇలా చేయండి..బెస్ట్ ట్రిక్స్
మంచి రోజులు వచ్చేశాయి.. త్వరలో కోటీశ్వరులు అయ్యే రాశులివే
మంచి రోజులు వచ్చేశాయి.. త్వరలో కోటీశ్వరులు అయ్యే రాశులివే