AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందమైన కోట్స్‎తో అమ్మకి మ‌ద‌ర్స్ డే విషెస్ ఇలా చెప్పేయండి..

మదర్స్ డే రోజు అందరి పిల్లలు తమ తల్లులను గుర్తు చేసుకుంటారు. ఇంకా ఆమె ప్రేమ, కష్టం, త్యాగాన్ని గౌరవించే ప్రత్యేకమైన రోజు కూడా. మన జీవితంలో అమ్మ స్థానం చాలా గొప్పది. ప్రతి త్యాగం వెనుక ఆమెప్రేమ ఉంటుంది. అందమైన కోట్స్‎తో అమ్మకి ఇలా చెప్పేయండి.

Prasanna Yadla
|

Updated on: May 09, 2026 | 1:28 PM

Share
అమ్మా.. నువ్వు లేనిదే నా జీవితానికి అర్ధం లేదు నీ తరవాతే నాకు ఏదైనా  దేవుడిచ్చిన విలువైన వరంనువ్వు.  నీ ప్రేమ, నీ త్యాగం, నీ ఇవన్నీ నాకు ప్రేరణగా ఉంటాయి. నువ్వు లేని జీవితం అసలు ఊహించలేను. హ్యాపీ మదర్స్ డే అమ్మా..

1 / 5

ప్రపంచంలో ఎన్ని బంధాలు ఉన్నా, అమ్మతో ఉండే బంధం వేరు. అమ్మ ప్రేమకు సాటి లేనే లేదు. నన్ను మంచిగా చూస్తూ, అన్ని వేళలా కాపాడుతూ, నన్ను ముందుకు నడిపిస్తున్న నీకు కృతజ్ఞతలు. నువ్వే నా ధైర్యం, హ్యాపీ మదర్స్ డే అమ్మా

2 / 5
అమ్మా.. నీ నవ్వు నా సంతోషం.. నా జీవితానికి వెలుగు నువ్వే. నేను ఓడిపోయిన ప్రతి సారి నాకు ధైర్యం చెప్పి నన్ను ముందుకు నడిపిస్తున్న నీకు, నీ ప్రేమకు జన్మ జన్మలు రుణపడి ఉంటాను. హ్యాపీ మదర్స్ డే అంటూ మీ అమ్మకు ఇలా విష్ చేయండి.

3 / 5
నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది నీ కష్టమే. నీ త్యాగం, నీ ప్రేమే అమ్మా. నీ ప్రతి మాట నాకు ఒక మార్గదర్శకం. నువ్వు లేని 
 జీవితం నేను అస్సలు ఊహించలేను. నువ్వే నా మొదటి దేవత. హ్యాపీ మదర్స్ డే అంటూ ఇలా విషెస్ చెప్పండి.

నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది నీ కష్టమే. నీ త్యాగం, నీ ప్రేమే అమ్మా. నీ ప్రతి మాట నాకు ఒక మార్గదర్శకం. నువ్వు లేని జీవితం నేను అస్సలు ఊహించలేను. నువ్వే నా మొదటి దేవత. హ్యాపీ మదర్స్ డే అంటూ ఇలా విషెస్ చెప్పండి.

4 / 5
ప్రపంచంలో ఎన్ని బంధాలు ఉన్నా, అమ్మ ప్రేమ పవిత్రమైనది. నన్ను ప్రతి కష్టంలో పడిపోనివ్వకుండా కాపాడుతూ ఉన్న  నీ ధైర్యానికి, నీ ప్రేమకు నా  కృతజ్ఞతలు. హ్యాపీ మదర్స్ డే అమ్మా అంటూ ఇలా ప్రేమగా విషెస్ చెప్పండి.

5 / 5
Follow Us
శ్రీలంకను ఓడిస్తే భారత్ ఖాతాలోకి భారీ పాయింట్లు

66 రోజుల్లో తీసిన మూవీ ఏకంగా.. 17 5 రోజులు థియేటర్స్‌లో ఆడింది

డయాబెటిస్, అధిక బరువును ఇట్టే తగ్గించే సూపర్‌ఫుడ్..

సంకల్ప బలంతో అసాధ్యమేదీ కాదు.. మోరిస్ గుడ్‌మాన్‌ కథ మీకు చెప్పాలి

డిజిటల్ చెల్లింపులు పెరిగినా నగదుకు తగ్గని డిమాండ్.. భారత్‌లో..

రైతన్నలూ.. మెరుగైన ఆదాయం కావాలంటే ఈ సలహాలు పాటించండి..

టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు!

పీరియడ్స్ వచ్చాయా.? అంటూ నీచంగా మాట్లాడేవాడు..

గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర

ఈ జామ రైతు సక్సెస్ సీక్రెట్ తెలిస్తే.. మీరూ ఫాలో అవుతారు..